Capsicum Rice : లంచ్ లోకి ప‌ర్‌ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇది.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Capsicum Rice &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం కూడా ఒక‌టి&period; క్యాప్సికంలో కూడా ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; క్యాప్సికంను ఎక్కువ‌గా à°®‌నం ఇత‌à°° వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; ఇత‌à°° వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ఈ క్యాప్సికంతో à°®‌నం ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క్యాప్సికం రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని కేవ‌లం 10 నిమిషాల్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎవ‌రైనా ఈ రైస్ ను తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ క్యాప్సికం రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అన్నం &&num;8211&semi; ఒక క‌ప్పు బియ్యంతో వండినంత‌&comma; నిమ్మ‌కాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31595" aria-describedby&equals;"caption-attachment-31595" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31595 size-full" title&equals;"Capsicum Rice &colon; లంచ్ లోకి à°ª‌ర్‌ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇది&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;capsicum-rice&period;jpg" alt&equals;"Capsicum Rice recipe in telugu very healthy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31595" class&equals;"wp-caption-text">Capsicum Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి&comma; ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి గోల్డెన్ క‌à°²‌ర్ లోకి à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి వేయించాలి&period; à°¤‌రువాత టమాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత క్యాప్సికం ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; క్యాప్సికం చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత అన్నం వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నిమ్మ‌కాయ‌&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ à°¤‌యార‌వుతుంది&period; లంచ్ బాక్స్ లోకి&comma; డిన్నర్ లోకి లేదా ఇంట్లో అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు క్యాప్సికం రైస్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంతద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts