Carrot Masala Curry : క్యారెట్ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Carrot Masala Curry &colon; à°®‌నం క్యారెట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; క్యారెట్ ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని à°®‌à°¨‌కు తెలిసిందే&period; ఇత‌à°° ఆహార à°ª‌దార్థాల à°¤‌యారీలో దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; ఈ క్యారెట్ తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క్యారెట్ తో చేసే à°®‌సాలా కూర చాలా రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా à°¸‌లుభం&period; క్యారెట్ తో రుచిగా&comma; సుల‌భంగా à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్న‌గా గుండ్రంగా à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; పావు కిలో&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26353" aria-describedby&equals;"caption-attachment-26353" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26353 size-full" title&equals;"Carrot Masala Curry &colon; క్యారెట్ల‌తో à°®‌సాలా కూర‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;carrot-masala-curry&period;jpg" alt&equals;"Carrot Masala Curry recipe in telugu very tasty make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26353" class&equals;"wp-caption-text">Carrot Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీల‌ను వేసి వేయించాలి&period; à°ª‌ల్లీలు వేగిన à°¤‌రువాత అందులో à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; వీటిని దోర‌గా వేయించి ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత అర గ్లాస్ నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లా చేసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడయ్యాక క్యారెట్ ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో తాళింపు దినుసులు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్ &comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వేయించిన క్యారెట్ ముక్క‌లు&comma; చింత‌పండు à°°‌సం&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌లపాలి&period; à°¤‌రువాత దానిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ మసాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; పుల్కా&comma; రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; క్యారెట్ తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా à°®‌సాలా కూర‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts