Cauliflower Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్ మ‌సాలా క‌ర్రీ ఇలా చేయండి.. రుచి చూస్తే ఏమీ మిగ‌ల్చ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cauliflower Masala Curry &colon; à°®‌నం క్యాలీప్ల‌à°µ‌ర్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా క్యాలీప్ల‌à°µ‌ర్ తో à°®‌నం రుచిగా క్యాలీప్ల‌à°µ‌ర్ à°®‌సాలా క‌ర్రీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పులావ్ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; క్యాలీప్ల‌à°µ‌ర్ ను తిన‌ని వారు కూడా ఈ క‌ర్రీని ఇష్టంగా తింటారు&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో రుచిగా à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 6&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్ లేదా à°¤‌గిన‌న్ని&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45563" aria-describedby&equals;"caption-attachment-45563" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45563 size-full" title&equals;"Cauliflower Masala Curry &colon; కాలిఫ్ల‌à°µ‌ర్ à°®‌సాలా క‌ర్రీ ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే ఏమీ మిగ‌ల్చ‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;cauliflower-masala-curry&period;jpg" alt&equals;"Cauliflower Masala Curry recipe very tasty to make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45563" class&equals;"wp-caption-text">Cauliflower Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క్యాలీప్ల‌à°µ‌ర్ ను ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఉప్పు&comma; à°ª‌ప్పు వేసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించి ముక్క‌à°²‌ను ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; జీడిపప్పు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు కొద్దిగా వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే అల్లం&comma; వెల్లుల్లి రెమ్మ‌లు&comma; మసాలా దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కొద్దిగా ఉప్పు&comma;కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°®‌రో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; బిర్యానీ ఆకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌à°µ‌ర్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts