Cauliflower Paratha : కాలిఫ్ల‌వ‌ర్‌తోనూ ఎంతో టేస్టీగా ఉండే ప‌రాటాల‌ను చేయ‌వచ్చు.. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cauliflower Paratha &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌à°µ‌ర్ కూడా ఒక‌టి&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; కూర‌లే కాకుండా క్యాలీప్ల‌à°µ‌ర్ తో à°®‌నం à°ª‌రోటాల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో చేసే ఈ à°ª‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో రుచిగా à°ª‌రాటాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<br &sol;>&NewLine;గోబి à°ª‌రాట à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; క్యాలీప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; 1 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25859" aria-describedby&equals;"caption-attachment-25859" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25859 size-full" title&equals;"Cauliflower Paratha &colon; కాలిఫ్ల‌à°µ‌ర్‌తోనూ ఎంతో టేస్టీగా ఉండే à°ª‌రాటాల‌ను చేయ‌వచ్చు&period;&period; ఎలాగో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;cauliflower-paratha&period;jpg" alt&equals;"Cauliflower Paratha recipe in telugu very easy method to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25859" class&equals;"wp-caption-text">Cauliflower Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోబి à°ª‌రాట à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి పిండిని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత క్యాలీప్ల‌à°µ‌ర్ ను శుభ్ర‌à°ª‌రిచి చిన్న‌గా తురుముకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత క్యాలీప్ల‌à°µ‌ర్ తురుము&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ క్యాలీప్ల‌à°µ‌ర్ ను పూర్తిగా à°®‌గ్గించాలి&period; క్యాలీప్ల‌à°µ‌ర్ పూర్తిగా వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని à°®‌రోసారి బాగా క‌లిపి ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ చెక్క అప్ప లాగా à°µ‌త్తుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అందులో ఒక‌టి లేదా ఒక‌టిన్న‌à°° టీ స్పూన్ మోతాదులో క్యాలీప్ల‌à°µ‌ర్ మిశ్ర‌మాన్ని ఉంచి అంచుల‌ను మూసి వేయాలి&period; à°¤‌రువాత పొడి పిండి చ‌ల్లుకుంటూ à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక à°ª‌రాటాను వేసి ముందుగా రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకోవాలి&period; à°¤‌రువాత నూనె లేదా à°¬‌ట‌ర్ వేస్తూ రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబి à°ª‌రాటాలు à°¤‌యారవుతాయి&period; వీటిని రైతాతో లేదా ట‌మాట à°ª‌చ్చ‌డితో క‌లిపి తింటే రుచిగా ఉంటాయి&period; క్యాలీప్ల‌à°µ‌ర్ ను తిన‌ని వారు కూడా ఈ విధంగా చేసిన à°ª‌రాటాల‌ను ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts