Chepala Pulusu : ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు చేసుకున్న మాదిరిగా.. చేప‌ల పులుసును ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chepala Pulusu &colon; విట‌మిన్ à°¡à°¿ ని&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అధికంగా క‌లిగి ఉన్న ఆహారాల్లో చేప‌లు ఒక‌టి&period; చేప‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల హార్ట్ స్ట్రోక్&comma; హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ à°²‌భిస్తాయి&period; చేప‌à°²‌తో వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చేప‌à°²‌తో చేసే వంట‌కాల‌ల్లో చేప‌à°² పులుసు ఒక‌టి&period; చేప‌à°² పులుసు రుచి గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే&period; ప్ర‌స్తుత కాలంలో చేప‌à°² పులుసు à°¤‌యారీలో వివిధ à°°‌కాల à°®‌సాలాల‌ను ఉప‌యోగిస్తున్నారు&period; ఇది రుచిగా ఉన్న‌ప్ప‌టికి à°®‌à°¨ పెద్ద‌à°² కాలంలో చేసే చేప‌à°² పులుసు అంతలా రుచి ప్ర‌స్తుతం రావ‌డం లేదు&period; à°®‌à°¨ పెద్ద‌à°² కాలంలో చేసే విధంగా చేప‌à°² పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దాని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13646" aria-describedby&equals;"caption-attachment-13646" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13646 size-full" title&equals;"Chepala Pulusu &colon; ఒక‌ప్పుడు à°®‌à°¨ పెద్ద‌లు చేసుకున్న మాదిరిగా&period;&period; చేప‌à°² పులుసును ఇలా చేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;chepala-pulusu&period;jpg" alt&equals;"Chepala Pulusu cook like old style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13646" class&equals;"wp-caption-text">Chepala Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°² పులుసు à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేపల‌ ముక్క‌లు &&num;8211&semi; 1 కేజీ&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; మూడు టీ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&comma; పెద్ద‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2 &lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 15&comma; à°§‌నియాలు &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చింత‌పండు &&num;8211&semi; 80 గ్రా&period;&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°°‌ లీట‌ర్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; మెంతులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; అర క‌ప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 10&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; కొత్తిమీర &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°² పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చేప ముక్క‌à°²‌ను శుభ్రంగా క‌డిగి ఒక టీ స్పూన్ ఉప్పు&comma; ఒక టీ స్పూన్ కారం&comma; అర టీ స్పూన్ à°ª‌సుపును వేసి క‌లిపి అర గంట పాటు à°ª‌క్క‌à°¨‌ ఉంచాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి పేస్ట్ లా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ట‌మాటాల‌ను కూడా ముక్క‌లుగా చేసి జార్ లో వేసి మెత్త‌గా చేసి à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; చింత‌పండును క‌డిగి అర లీట‌ర్ నీళ్ల‌ను పోసి నాన‌బెట్టుకోవాలి&period; ఇప్పుడు చేప‌à°² పులుసు à°¤‌à°¯‌రు చేసుకునే క‌ళాయిని తీసుకుని నూనె వేసి కాగిన à°¤‌రువాత మెంతుల‌ను&comma; ముందుగా పేస్ట్ లా చేసుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మాన్ని వేసి వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది కొద్దిగా వేగిన à°¤‌రువాత క‌రివేపాకును వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన‌ à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లిపి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; రుచికి à°¤‌గినంత à°®‌రికొద్దిగా ఉప్పును&comma; కారాన్ని వేసి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించుకోవాలి&period; ఇప్పుడు ముందుగా చేసిపెట్టుకున్న ట‌మాట ప్యూరీని వేసి క‌లిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచాలి&period; 2 నిమిషాల à°¤‌రువాత మూత తీసి ఉల్లిపాయ&comma; ట‌మాట మిశ్ర‌మాన్ని గిన్నె అంతా à°¸‌మానంగా చేసుకోవాలి&period; ఇప్పుడు à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను గిన్నె అంతా అక్క‌à°¡‌క్క‌à°¡à°¾ వేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపి ఉంచిన చేప ముక్క‌లను గిన్నె అంతా à°¸‌మానంగా వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత చింత‌పండు గుజ్జుతోపాటు లీట‌ర్ నీళ్ల‌ను పోసి పెద్ద మంట‌పై గ‌రిట పెట్టి తిప్ప‌కుండా కేవ‌లం గిన్నెను మాత్ర‌మే క‌దిలించి మూత పెట్టాలి&period; ఇప్పుడు రోలులో కానీ&comma; జార్ లో కానీ మిరియాల‌ను&comma; యాల‌కుల‌ను&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాల‌ను వేసి పొడిగా చేసుకోవాలి&period; ఇప్పుడు గిన్నెపై ఉంచిన మూత‌ను తీసి à°®‌రో సారి గిన్నెను క‌దిపి పొడిగా చేసుకున్న à°®‌సాలాను వేసి మూత పెట్టి చేప ముక్క‌లు పూర్తిగా ఉడికే à°µ‌à°°‌కు ఉంచాలి&period; చేప ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత గిన్నెను à°®‌రో సారి అంతా క‌లిసేలా క‌లిపి చివ‌రిగా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చేప‌à°² పులుసు à°¤‌యార‌వుతుంది&period; ఇందులో ఉప‌యోగించిన à°®‌సాలాల‌ను అప్ప‌టిక‌ప్పుడు à°¤‌యారు చేసుకోవ‌డం à°µ‌ల్ల చేప‌à°² పులుసు రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకున్న వెంట‌నే కాకుండా 4 లేదా 5 గంట‌à°² à°µ‌à°°‌కు అలాగే ఉంచిన à°¤‌రువాత తిన‌డం à°µ‌ల్ల ఇంకా రుచిగా ఉంటుంది&period; చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ à°²‌భిస్తాయి&period; మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది&period; మాన‌సిక స్థితి కూడా మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts