Chettinad Fish Fry : చేప‌ల‌ను ఇలా ఒక్క‌సారి వేపుడు చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chettinad Fish Fry &colon; ఆరోగ్య‌క‌à°°‌మైన నాన్ వెజ్ ఫుడ్స్ అంటే à°®‌à°¨‌కు ముందుగా గుర్తుకు à°µ‌చ్చేవి చేప‌లే&period; చికెన్‌&comma; à°®‌ట‌న్ క‌న్నా చేప‌లు ఎంతో ఆరోగ్య‌క‌à°°‌మైన‌à°µ‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు&period; వారంలో క‌నీసం రెండు మూడు సార్లు చేప‌à°²‌ను తింటే గుండెకు ఎంతో మేలు జ‌రుగుతుందంటారు&period; చేప‌à°² à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో మిన‌à°°‌ల్స్‌&comma; విట‌మిన్లు à°²‌భిస్తాయి&period; అయితే చేప‌à°²‌ను చాలా మంది వివిధ à°°‌కాలుగా వండుకుని తింటుంటారు&period; కానీ కింద చెప్పిన విధంగా ఒక్క‌సారి ఫ్రై రూపంలో వెరైటీగా వండి తినండి&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు&period; ఈ క్ర‌మంలోనే చెట్టినాడ్ ఫిష్ ఫ్రై ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెట్టినాడ్ ఫిష్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప ముక్క‌లు &&num;8211&semi; 4&comma; నూనె &&num;8211&semi; à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 7&comma; అల్లం ముక్క &&num;8211&semi; చిన్న‌ది&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; సోంపు &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; à°¨‌ల్ల మిరియాలు &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; ఆవాలు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెబ్బ‌లు&comma; ట‌మాటా &&num;8211&semi; 1&comma; కారం &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; చింత పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయ à°ª‌రిమాణం&comma; మొక్క‌జొన్న పిండి &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33124" aria-describedby&equals;"caption-attachment-33124" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33124 size-full" title&equals;"Chettinad Fish Fry &colon; చేప‌à°²‌ను ఇలా ఒక్క‌సారి వేపుడు చేసి చూడండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;chettinad-fish-fry&period;jpg" alt&equals;"Chettinad Fish Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33124" class&equals;"wp-caption-text">Chettinad Fish Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెట్టినాడ్ ఫిష్ ఫ్రై à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేపముక్కలను ఉప్పు&comma; నిమ్మరసం వేసి శుభ్రంగా కడగాలి&period; చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి&period; తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసి అందులో అల్లం&comma; వెల్లుల్లి&comma; జీలకర్ర&comma; సోంపు&comma; ధనియాలు&comma; మిరియాలు&comma; ఆవాలు&comma; కరివేపాకు వేసి వేయించాలి&period; కొద్దిగా ఉప్పు&comma; టమాటా ముక్కలు వేయాలి&period; వేగిన తర్వాత పసుపు&comma; కారం వేసి వేయాలి&period; ఆ తర్వాత చింతపండు రసం పోయాలి&period; ఈ మిశ్రమాన్ని చేపముక్కలపై పోయాలి&period; దీనిపైన మొక్కజొన్న పిండి చల్లుకోవాలి&period; ఇప్పుడు చేపముక్కలను పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి&period; తర్వాత మరొక పాన్‌లో నూనె వేసి చేపముక్కలను వేయించాలి&period; ఈ ముక్కలను ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని నిమ్మరసం పిండి వేడివేడిగా తింటే రుచికరంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts