Chettinad Tomato Chutney : చెట్టినాడ్ ట‌మాటా చ‌ట్నీ ఇలా చేయండి.. అన్నం, టిఫిన్స్‌లోకి ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chettinad Tomato Chutney &colon; చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీ&period;&period; చెట్టినాడ్ స్టైల్ లో చేసే ఈ ట‌మాట చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది&period; అల్పాహారాల‌తో తిన‌డానికి&comma; చ‌పాతీ తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; వెరైటీ రుచులు కావాల‌నుకునే వారు ఇలా చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే చ‌ట్నీ కావాలంటారు&period; ఎంతో రుచిగా&comma; కారం&comma; పుల్ల‌గా ఉండే ఈ చెట్టినాడ్ స్టైల్ ట‌మాట చ‌ట్నీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; ఇంగువ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 7&comma; కాశ్మీరి చిల్లీ కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చింత‌పండు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బెల్లం &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43945" aria-describedby&equals;"caption-attachment-43945" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43945 size-full" title&equals;"Chettinad Tomato Chutney &colon; చెట్టినాడ్ ట‌మాటా చ‌ట్నీ ఇలా చేయండి&period;&period; అన్నం&comma; టిఫిన్స్‌లోకి ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;chettinad-tomato-chutney&period;jpg" alt&equals;"Chettinad Tomato Chutney recipe in telugu very tasty with rice and tiffins" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43945" class&equals;"wp-caption-text">Chettinad Tomato Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె- 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత ఇంగువ‌&comma; ఉప్పు&comma; ట‌మాట ముక్క‌లు&comma; ఎండుమిర్చి&comma; కాశ్మీరి చిల్లీ కారం&comma; చింత‌పండు&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే బెల్లం కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; మిన‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి క‌à°²‌పాలి&period; దీనిని మరో 2 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట చ‌ట్నీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; అల్పాహారాల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ట‌మాట చ‌ట్నీని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts