Chicken Garelu : చికెన్‌తోనూ ఎంతో రుచిగా ఉండే గారెల‌ను చేసుకోవ‌చ్చు తెలుసా.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Garelu &colon; à°®‌నం చికెన్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; దానితో à°°‌క‌à°°‌కాల కూర‌à°²‌ను&comma; చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చికెన్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది చికెన్ వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు&period; చికెన్ తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో చికెన్ గారెలు ఒక‌టి&period; పెస‌à°°‌à°ª‌ప్పు వేసి చేసే ఈ చికెన్ గారెలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; రుచిగా&comma; సులభంగా చికెన్ తో గారెల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ గారెల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బోన్ లెస్ చికెన్ &&num;8211&semi; 100 గ్రా&period;&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; బియ్యం పిండి &&num;8211&semi; 3 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26983" aria-describedby&equals;"caption-attachment-26983" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26983 size-full" title&equals;"Chicken Garelu &colon; చికెన్‌తోనూ ఎంతో రుచిగా ఉండే గారెల‌ను చేసుకోవ‌చ్చు తెలుసా&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;chicken-garelu&period;jpg" alt&equals;"Chicken Garelu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26983" class&equals;"wp-caption-text">Chicken Garelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ గారెల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెస‌à°°‌à°ª‌ప్పును శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి రెండు గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత నీటిని à°µ‌à°¡‌క‌ట్టి నాన‌బెట్టిన à°ª‌ప్పు నుండి గుప్పెడు పెస‌à°°‌à°ª‌ప్పును à°ª‌క్క‌కు తీసి ఉంచాలి&period; ఇప్పుడు జార్ లో శుభ్రం చేసిన చికెన్ ను వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో నాన‌బెట్టుకున్న పెస‌à°°‌à°ª‌ప్పు&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిని కూడా చికెన్ ను తీసుకున్న గిన్నెలోకి తీసుకోవాలి&period; అలాగే à°ª‌క్క‌కు తీసిన పెస‌à°°‌à°ª‌ప్పును కూడా వేసుకోవాలి&period; ఇప్పుడు నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక చేతికి à°¤‌à°¡à°¿ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గారెల ఆకారంలో à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; ఈ గారెల‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని టిష్యూ పేప‌ర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ గారెలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; చికెన్ ను నేరుగా తిన‌ని పిల్ల‌à°²‌కు ఇలా గారెల రూపంలో చికెన్ ను అందించ‌à°µ‌చ్చు&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో స్నాక్స్ గా తిన‌డానికి ఈ గారెలు చ‌క్క‌గా ఉంటాయి&period; వీటిని ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts