Chicken Samosa : చికెన్ స‌మోసాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Samosa &colon; à°¸‌మోసాలు అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; à°¸‌మోసాల‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌రు&period;&period; అంటే అతిశ‌యోక్తి కాదు&period; à°¸‌మోసాల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు&period; అస‌లు వాటి పేరు చెబితేనే కొంద‌రికి నోట్లో నీళ్లూర‌తాయి&period; అంత ఇష్టంగా వాటిని లాగించేస్తారు&period; అయితే à°¸‌మోసాలు à°®‌నం à°¤‌à°°‌చూ ఆలు&comma; కార్న్‌&comma; ఆనియ‌న్ à°¸‌మోసాల‌ను తింటుంటాం&period; కానీ చికెన్ à°¸‌మోసా కూడా ఉంటుంది&period; దీన్ని సాధార‌ణంగా à°¬‌à°¯‌ట విక్ర‌యించ‌రు&period; కానీ à°®‌నం ఇంట్లోనే చికెన్ సమోసాల‌ను ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period; à°¤‌యారీ చాలా ఈజీ&period; చికెన్ à°¸‌మోసాల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°¸‌మోసాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ముద్ద &&num;8211&semi; 200 గ్రాములు&comma; నూనె &&num;8211&semi; 3 టీస్పూన్లు&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు&comma; à°ª‌చ్చి మిర్చి ముక్క‌లు &&num;8211&semi; 2 చొప్పున‌&comma; అల్లం వెల్లుల్లి ముద్ద &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; కారం &&num;8211&semi; టీస్పూనున్న‌à°°‌&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీస్పూన్ చొప్పున‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 2 టీస్పూన్లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24728" aria-describedby&equals;"caption-attachment-24728" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24728 size-full" title&equals;"Chicken Samosa &colon; చికెన్ à°¸‌మోసాల‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఇలా చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;chicken-samosa&period;jpg" alt&equals;"Chicken Samosa recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24728" class&equals;"wp-caption-text">Chicken Samosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°¸‌మోసాల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాన్‌లో నూనె పోసి వేడ‌య్యాక ఉల్లిపాయ&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి&period; అల్లం వెల్లుల్లి ముద్ద జ‌à°¤ చేయాలి&period; ఆ à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; దీంట్లో కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°¤‌గినంత ఉప్పు&comma; నిమ్మ‌à°°‌సం వేసి బాగా క‌à°²‌పాలి&period; చికెన్ ఉడికిన à°¤‌రువాత చివ‌à°°‌గా కొత్తిమీర à°¤‌రుగు వేసి క‌లిపేయాలి&period; ఈ మిశ్ర‌మాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుని చ‌ల్లార్చాలి&period; ఇప్పుడు చ‌పాతీ పిండిని తీసుకుని కోడిగుడ్డు ఆకారంలో కాస్త మందంగా పూరీలా చేసుకోవాలి&period; దీంట్లో చికెన్ మిశ్ర‌మాన్ని కూర్చి à°¸‌మోసాలా à°¤‌యారు చేయాలి&period; ఇలా à°¤‌యారు చేసి పెట్టుకున్న à°¸‌మోసాల‌ను వేడి నూనెలో మంట‌ను à°®‌ధ్య‌స్థంగా పెట్టి బంగారు రంగు à°µ‌చ్చేవ‌à°°‌కు వేయించాలి&period; ఇలా అన్ని à°¸‌మోసాల‌ను వేయించి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; కాస్త గోరు వెచ్చ‌గా అయ్యాక తినాలి&period; వీటిని ట‌మాటా కెచ‌ప్‌తో తిన‌à°µ‌చ్చు&period; లేదా నేరుగా తిన్నా కూడా రుచిగానే ఉంటాయి&period; అంద‌రికీ à°¨‌చ్చుతాయి&period; ఎప్పుడూ తినే à°¸‌మోసాల‌కు à°¬‌దులుగా ఒక్క‌సారి ఇలా చికెన్‌తో à°¸‌మోసాల‌ను చేసి చూడండి&period; రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts