Strawberries : స్ట్రాబెర్రీల‌లో ఇన్ని ఆరోగ్య ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయా.. రోజుకు 3 తిన్నా చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Strawberries &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి పోష‌à°£‌ను&comma; à°¶‌క్తిని&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో పండ్లు ఎల్ల‌ప్పుడూ ముందు à°µ‌రుస‌లోనే నిలుస్తాయి&period; ఈ క్ర‌మంలోనే à°®‌à°¨‌కు అనేక à°°‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి&period; వాటిల్లో అనేక à°°‌కాల పండ్లు వివిధ à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; అయితే ఎక్కువ ప్ర‌యోజనాలు అందించే పండ్లు మాత్రం కొన్నే ఉంటాయి&period; వాటిల్లో స్ట్రాబెర్రీలు కూడా ఒక‌టి&period; ఇవి ఎక్కువ à°§‌à°°‌ను క‌లిగి ఉంటాయి&period; కానీ వీటిని కేవ‌లం రోజుకు 3 తిన్నా చాలు&period;&period; ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; స్ట్రాబెర్రీల‌ను రోజూ తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీల‌ను తిన‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్‌&comma; గుండె జ‌బ్బులు&comma; à°¡‌యాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని&period;&period; దీంతో ఎక్కువ ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉంటార‌ని నిపుణులు చెబుతున్నారు&period; స్ట్రాబెర్రీల‌ను తిన‌డం à°µ‌ల్ల చ‌ర్మంలో కాంతి పెరుగుతుంది&period; దీంతో à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తారు&period; à°µ‌à°¯‌స్సు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ à°¯‌వ్వ‌నంలోనే ఉన్న‌ట్లు అనిపిస్తుంది&period; అలాగే స్ట్రాబెర్రీల‌ను తిన‌డం à°µ‌ల్ల హైబీపీ à°¤‌గ్గుతుంది&period; à°°‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అలాగే ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల శరీరంలోని కొవ్వు క‌రిగిపోతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24725" aria-describedby&equals;"caption-attachment-24725" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24725 size-full" title&equals;"Strawberries &colon; స్ట్రాబెర్రీల‌లో ఇన్ని ఆరోగ్య à°°‌à°¹‌స్యాలు దాగి ఉన్నాయా&period;&period; రోజుకు 3 తిన్నా చాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;strawberries&period;jpg" alt&equals;"Strawberries benefits in telugu must take them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24725" class&equals;"wp-caption-text">Strawberries<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్ల‌ను తింటే à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది&period; షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; అలాగే క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయి&period; క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; స్ట్రాబెర్రీల‌ను తిన‌డం à°µ‌ల్ల నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో మెద‌డు సంబంధ à°¸‌à°®‌స్య‌లు రావు&period; మెదడు ఉత్తేజంగా ఉంటుంది&period; యాక్టివ్‌గా à°ª‌నిచేస్తారు&period; చురుగ్గా ఉంటారు&period; ఏకాగ్ర‌à°¤‌&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల వైర‌స్‌&comma; బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; రోగాలు రాకుండా ఉంటాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; సీజ‌à°¨‌ల్ వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అయితే స్ట్రాబెర్రీలు ఆరోగ్య‌క‌à°°‌మే అయిన‌ప్ప‌టికీ వాటిని గ‌ర్భిణీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లులు మాత్రం డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు తీసుకోవాల్సి ఉంటుంది&period; మిగిలిన ఎవ‌రైనా à°¸‌రే స్ట్రాబెర్రీల‌ను నిర‌భ్యంత‌రంగా తిన‌à°µ‌చ్చు&period; దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts