Chicken Sherwa : హోటల్ స్టైల్‌లో చికెన్ షేర్వాను ఇలా చేయండి.. పరోటా, చపాతీల్లోకి సూపర్ గా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Sherwa &colon; ప్రోటీన్స్ క‌లిగిన ఆహారాల్లో చికెన్ కూడా ఒక‌టి&period; చికెన్ లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; దీనిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; చికెన్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో చికెన్ షేర్వా కూడా ఒక‌టి&period; చికెన్ షేర్వాతో ఎక్కువ‌గా à°ª‌రాటాల‌ను తింటూ ఉంటారు&period; à°®‌à°¨‌కు ధాబాల‌లో&comma; రెస్టారెంట్ à°²‌లో ఇది ఎక్కువ‌గా à°²‌భిస్తూ ఉంటుంది&period; ఈ చికెన్ షేర్వాను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చికెన్ షేర్వా అంద‌రికి ఎంత‌గానో à°¨‌చ్చుతుంది&period; చికెన్ షేర్వాను రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ షేర్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; పావుకిలో&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 10&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31704" aria-describedby&equals;"caption-attachment-31704" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31704 size-full" title&equals;"Chicken Sherwa &colon; హోటల్ స్టైల్‌లో చికెన్ షేర్వాను ఇలా చేయండి&period;&period; పరోటా&comma; చపాతీల్లోకి సూపర్ గా ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;chicken-sherwa&period;jpg" alt&equals;"Chicken Sherwa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31704" class&equals;"wp-caption-text">Chicken Sherwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ షేర్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; అల్లం&comma; వెల్లుల్లి&comma; à°§‌నియాలు&comma; à°²‌వంగాలు&comma; దాల్చిన చెక్క వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత పావు గ్లాస్ నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ వేసి 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత 4 గ్లాసుల నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి అర గంట పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ షేర్వా à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; à°ª‌రోటా&comma; కిచిడీ&comma; సంగ‌టి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts