Chikkudukaya Nilva Pachadi : చిక్కుడు కాయ నిల్వ ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chikkudukaya Nilva Pachadi &colon; à°®‌నం à°ª‌చ్చ‌à°¡à°¿ చేసుకోవ‌డానికి వీలుగా ఉండే కూర‌గాయ‌ల్లో చిక్కుడుకాయ‌లు కూడా ఒక‌టి&period; చిక్కుడుకాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; చిక్కుడుకాయ‌à°²‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; కూర‌à°²‌తో పాటు చిక్కుడుకాయ‌à°²‌తో à°®‌నం నిల్వ à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; à°¸‌రిగ్గా చేయాలే కానీ ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ ఆవకాయ కంటే చాలా రుచిగా ఉంటుంది&period; చిక్కుడుకాయ‌à°²‌తో చాలా సుల‌భంగా à°ª‌క్కా కొల‌à°¤‌à°²‌తో నిల్వ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్కుడుకాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవాలు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; మెంతులు -ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న చిక్కుడుకాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; నాన‌బెట్టిన కొత్త చింత‌పండు &&num;8211&semi; 125 గ్రా&period;&comma; à°ª‌ల్లీల నూనె లేదా నువ్వుల నూనె &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 5 లేదా 6&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఇంగువ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; పావు కప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41976" aria-describedby&equals;"caption-attachment-41976" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41976 size-full" title&equals;"Chikkudukaya Nilva Pachadi &colon; చిక్కుడు కాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ ఇలా పెట్టండి&period;&period; అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;chikkudukaya-nilva-pachadi&period;jpg" alt&equals;"Chikkudukaya Nilva Pachadi recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41976" class&equals;"wp-caption-text">Chikkudukaya Nilva Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్కుడుకాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో ఆవాలు&comma; మెంతులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని పొడిగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత చిక్కుడుకాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ పోయేలా అర‌గంట పాటు ఆర‌బెట్టాలి&period; à°¤‌రువాత చిక్కుడుకాయ‌à°²‌కు ఉండే తొడిమ‌లు తేసేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చిక్కుడుకాయ‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని 5 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో 2 టీ స్పూన్ల ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; చిటికెడు మెంతులు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని చిక్కుడుకాయ‌ల్లో వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అదే క‌ళాయిలో 100 ఎమ్ ఎల్ నీళ్లు పోసి వేడి చేయాలి&period; à°¤‌రువాత చింత‌పండు గుజ్జు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని కూడా చిక్కుడుకాయ‌ల్లో వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న ఆవాల పిండి వేసి క‌à°²‌పాలి&period; ఈ à°ª‌చ్చ‌డిని ఒక రోజంతా ఊర‌బెట్టిన‌ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts