Chitti Pesarattu : కోన‌సీమ స్పెష‌ల్ చిట్టి పెస‌ర‌ట్టును ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chitti Pesarattu &colon; à°®‌à°¨‌కు ఆంధ్రాలో à°²‌భించే అల్పాహారాల్లో చిట్టి పెస‌à°°‌ట్టు కూడా ఒక‌టి&period; పెస‌ర్ల‌తో చేసే ఈ చిట్టి పెస‌à°°‌ట్టు చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; ఈ చిట్టి పెస‌à°°‌ట్టును à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పొట్టు పెస‌à°°‌à°ª‌ప్పు ఉంటే చాలు ఈ పెస‌à°°‌ట్టును సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఎంతో రుచిగా ఉండే ఈ చిట్టి పెస‌à°°‌ట్టును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిట్టి పెస‌à°°‌ట్టు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్టు పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39392" aria-describedby&equals;"caption-attachment-39392" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39392 size-full" title&equals;"Chitti Pesarattu &colon; కోన‌సీమ స్పెష‌ల్ చిట్టి పెస‌à°°‌ట్టును ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;chitti-pesarattu&period;jpg" alt&equals;"Chitti Pesarattu recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39392" class&equals;"wp-caption-text">Chitti Pesarattu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాల కారం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 5&comma; కాశ్మీరి ఎండుమిర్చి &&num;8211&semi; 5&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిట్టి పెస‌à°°‌ట్టు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెస‌à°°‌à°ª‌ప్పును శుభ్రంగా క‌డిగి 3 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు&comma; మెంతులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; కాశ్మీరి మిర్చి&comma; క‌రివేపాకు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే చింత‌పండు&comma; ఇంగువ‌&comma; ఉప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు పొట్టు పోయేలా పెస‌à°°‌à°ª‌ప్పును శుభ్రంగా క‌డుక్కోవాలి&period; à°¤‌రువాత ఇందులో నుండి గుప్పెడు పెస‌à°°‌à°ª‌ప్పును తీసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; మిగిలిన à°ª‌ప్పును జార్ లో వేసుకోవాలి&period; ఇందులోనే ఉప్పు&comma; à°ª‌సుపు వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో కొద్దిగా వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని ఊత‌ప్పంలా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క్యారెట్ తురుము&comma; అల్లం తురుము&comma; కొత్తిమీర‌&comma; అలాగే కొద్దిగా పెస‌à°°‌à°ª‌ప్పును కూడా వేసుకోవాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పొడిని చ‌ల్లుకోవాలి&period; à°¤‌రువాత ఇవ‌న్నీ ఊడిపోకుండా గంటెతో à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత నెయ్యి వేసి కాల్చుకోవాలి&period; పెస‌రట్టు ఒక వైపు వేగిన à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పుకుని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిట్టి పెస‌à°°‌ట్టు à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చిట్టి పెస‌à°°‌ట్టును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts