Coconut Halwa : కొబ్బ‌రి హ‌ల్వాను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Coconut Halwa &colon; కొబ్బ‌à°°à°¿ అంటే à°®‌à°¨‌లో చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది&period; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ లేదా ఎండు కొబ్బ‌à°°à°¿ ఏది అయినా à°¸‌రే నేరుగా తింటుంటారు&period; కొంద‌రు వీటిని చ‌క్కెర లేదా బెల్లంతో క‌లిపి తింటారు&period; ఇక వీటితో వివిధ à°°‌కాల వంట‌à°²‌ను కూడా చేస్తుంటారు&period; అలాగే స్వీట్ల‌ను à°¤‌యారు చేస్తుంటారు&period; అయితే కొబ్బ‌రితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°¹‌ల్వాను కూడా చేసుకోవ‌చ్చు&period; దీన్ని ఒక్క‌సారి టేస్ట్ చేస్తే అస‌లు విడిచిపెట్ట‌రు&period; దీన్ని చేయ‌డం కూడా సుల‌భమే&period; ఈ క్ర‌మంలోనే కొబ్బ‌à°°à°¿ à°¹‌ల్వాను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ à°¹‌ల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవా &&num;8211&semi; పావు కిలో&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; పావు కిలో&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; నెయ్యి &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; చ‌క్కెర &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; బాదం తురుము &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; పిస్తా తురుము &&num;8211&semi; అర టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33009" aria-describedby&equals;"caption-attachment-33009" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33009 size-full" title&equals;"Coconut Halwa &colon; కొబ్బ‌à°°à°¿ à°¹‌ల్వాను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;coconut-halwa&period;jpg" alt&equals;"Coconut Halwa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33009" class&equals;"wp-caption-text">Coconut Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ à°¹‌ల్వాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ మంద‌పాటి బాణ‌లిలో నెయ్యి వేసి కోవా&comma; కొబ్బ‌à°°à°¿ తురుము వేసి à°¤‌క్కువ మంట మీద కొద్దిగా వేయించాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇప్పుడు విడిగా ఓ గిన్నెలో చ‌క్కెర వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి à°®‌రీ ముదురుగా కాకుండా తీగ‌పాకం రానివ్వాలి&period; ఇప్పుడు ఇందులో కొబ్బ‌à°°à°¿&comma; కోవా మిశ్ర‌మం వేసి ఉడికించాలి&period; మిశ్ర‌మం చిక్క‌à°¬‌డ్డాక దించి నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి ముక్క‌లుగా కోసి బాదం&comma; పిస్తా తురుముతో అలంక‌రిస్తే కొబ్బ‌à°°à°¿ à°¹‌ల్వా రెడీ అయిన‌ట్లే&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇక ఇందులో కావాల‌నుకుంటే క‌à°²‌ర్ కూడా క‌లుపుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts