Mango Chutney : ప‌చ్చి మామిడికాయ‌ల‌తో చ‌ట్నీ.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mango Chutney &colon; వేసవికాలం వచ్చిందంటే పచ్చిమామిడికాయలు తినడానికి ఎంతో ఇష్టపడతారు&period; ఈ క్రమంలోనే పచ్చి మామిడి కాయలతో తయారు చేసే పచ్చడి అంటే ప్రతి ఒక్కరు లొట్టలేసుకుంటూ తింటారు&period; ఎంతో రుచికరమైన పచ్చి మామిడికాయ పచ్చడి తయారు చేయడం ఏ విధంగానో ఇక్కడ తెలుసుకుందాం&period; దీన్ని కింద చెప్పిన విధంగా చేయాలేగానీ ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; దీన్ని టిఫిన్స్ లేదా అన్నంలోనూ తిన‌à°µ‌చ్చు&period; ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే à°®‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి మామిడికాయ చ‌ట్నీ తయారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చి మామిడికాయ &&num;8211&semi; ఒకటి&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 4&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; 1 రెమ్మ‌&comma; ఆవాలు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33006" aria-describedby&equals;"caption-attachment-33006" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33006 size-full" title&equals;"Mango Chutney &colon; à°ª‌చ్చి మామిడికాయ‌à°²‌తో చ‌ట్నీ&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;mango-chutney&period;jpg" alt&equals;"Mango Chutney recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33006" class&equals;"wp-caption-text">Mango Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి మామిడికాయ చట్నీని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పచ్చి మామిడికాయను పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి&period; స్టౌ పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కరివేపాకులు&comma; జీలకర్ర&comma; 3 ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించాలి&period; మామిడికాయ ముక్కలు&comma; వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో కాకుండా రోటిలో మెత్తగా రుబ్బుకోవాలి&period; మరొక కడాయిలో పోపు కోసం కొద్దిగా నూనె వేయాలి&period; నూనె వేడెక్కాక ఆవాలు&comma; కరివేపాకు&comma; ఎండు మిర్చి ముక్కలు&comma; వెల్లుల్లి&comma; ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి&period; ఆవాలు చిటపట అన్న తరువాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని ఆ కడాయిలో వేసి రెండు నిమిషాల పాటు సిమ్ లో ఉడకనివ్వాలి&period; ఈ విధంగా మామిడికాయ పచ్చడిని ఉడికించడం వల్ల పచ్చి వాసన రాదు&period; రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారైనట్లే&period; ఈ మామిడికాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts