Coriander Leaves Upma : కొత్తిమీర‌తోనూ ఉప్మా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Coriander Leaves Upma &colon; కొత్తిమీర‌ను à°®‌నం à°¸‌à°¹‌జంగానే రోజూ కూర‌ల్లో వేస్తుంటాం&period; కానీ తినే ఆహారంలో కొత్తిమీర à°µ‌స్తే మాత్రం తీసి à°ª‌క్క‌à°¨ పెడ‌తారు&period; వాస్త‌వానికి కొత్తిమీర‌ను పోష‌కాల‌కు గ‌నిగా చెబుతారు&period; దీన్ని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; కొంద‌రు కొత్తిమీర‌తో నేరుగా à°ª‌చ్చ‌à°¡à°¿&comma; కూర వంటివి చేస్తుంటారు&period; అయితే కొత్తిమీర‌తో ఉప్మాను కూడా చేసుకోవ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే&period;&period; విడిచిపెట్ట‌రు&period; à°®‌ళ్లీ à°®‌ళ్లీ కావాల‌ని చెప్పి స్వ‌యంగా à°¤‌యారు చేసుకుంటారు కూడా&period; అంత టేస్టీగా ఉంటుంది&period; ఇక కొత్తిమీర ఉప్మాను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; పావు కిలో&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్లు&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; ఆవాలు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; 4 రెబ్బలు&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కొత్తిమీర తురుము &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 4&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 1 టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24716" aria-describedby&equals;"caption-attachment-24716" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24716 size-full" title&equals;"Coriander Leaves Upma &colon; కొత్తిమీర‌తోనూ ఉప్మా చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;coriander-leaves-upma&period;jpg" alt&equals;"Coriander Leaves Upma recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24716" class&equals;"wp-caption-text">Coriander Leaves Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర ఉప్మాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన్ స్టిక్ పాన్‌లో à°°‌వ్వ వేసి నాలుగైదు నిమిషాల పాటు వేయించి తీయాలి&period; కొత్తిమీర‌&comma; à°ª‌చ్చి మిర్చి&comma; జీల‌క‌ర్ర‌à°²‌ను మిక్సీలో వేసి మెత్త‌గా రుబ్బి నిమ్మ‌à°°‌సం పిండి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; బాణ‌లిలో నూనె వేసి మిన‌à°ª à°ª‌ప్పు&comma; ఆవాలు వేసి వేగాక క‌రివేపాకు కూడా వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°¸‌న్న‌గా పొడ‌వుగా కోసిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేగాక అందులో రుబ్బిన కొత్తిమీర మిశ్ర‌మం వేసి క‌లుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి&period; ఇప్పుడు సుమారుగా ముప్పావు లీట‌ర్ వేడి నీళ్లు పోసి ఉప్పు వేసి à°®‌రిగించాలి&period; à°¤‌రువాత à°°‌వ్వ వేసి మీడియం మంట‌పై క‌లుపుతూ నీళ్ల‌న్నీ ఆవిరై à°°‌వ్వ ఉడికే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°°‌వ్వ ఉడికిన à°¤‌రువాత దించేయాలి&period; దీంతో వేడి వేడి కొత్తిమీర ఉప్మా రెడీ అవుతుంది&period; దీన్ని నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; లేదా ఏదైనా చ‌ట్నీతోనూ తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts