Crabs Fry : పీత‌ల వేపుడు త‌యారీ ఇలా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Crabs Fry &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే à°¸‌ముద్ర‌పు ఆహారంలో పీత‌లు ఒక‌టి&period; వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; పీత‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఎముక‌à°²‌ను ధృడంగా ఉంచ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో పీత‌లు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే ఊబ‌కాయం à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; క్యాన్స‌ర్ బారిన à°ª‌డే అవ‌కాశాల‌ను à°¤‌గ్గించ‌డంలో పీత‌లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; చాలా మంది వీటితో ఫ్రైను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటారు&period; పీత‌à°² ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; రుచిగా&comma; సుల‌భంగా పీత‌à°² ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీత‌à°² వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీత‌లు &&num;8211&semi; అర కిలో&comma; చిన్న ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 8&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1 &lpar; పెద్దది&rpar;&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; 150 ఎమ్ ఎల్&comma; మిరియాల పొడి &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26603" aria-describedby&equals;"caption-attachment-26603" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26603 size-full" title&equals;"Crabs Fry &colon; పీత‌à°² వేపుడు à°¤‌యారీ ఇలా&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;crabs-fry&period;jpg" alt&equals;"Crabs Fry recipe in telugu very tasty how to cook it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26603" class&equals;"wp-caption-text">Crabs Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీత‌à°² వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ‌లు&comma; సోంపు గింజ‌లు&comma; జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; అల్లం పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; ఈ ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత శుభ్ర‌à°ª‌రుచుకున్న పీత‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఉడికించిన à°¤‌రువాత మూత తీసి నీరు అంతా పోయేలా వేయించాలి&period; à°¤‌రువాత మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పీత‌à°² ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా పీత‌à°²‌తో ఫ్రైను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చక్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts