Crispy Aloo Fry : ఆలు ఫ్రైని ఇలా క్రిస్పీగా చేయండి.. సాంబార్, ర‌సంలో తింటే ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Aloo Fry &colon; దుంప జాతికి చెంద‌ని కూర‌గాయ‌à°²‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; అలాంటి వాటిలో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; బంగాళాదుంప‌à°²‌తో à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో బంగాళాదుంప‌ ఫ్రై కూడా ఒక‌టి&period; ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు&period; బంగాళాదుంప ఫ్రైను రుచిగా&comma; క‌à°°‌క‌రలాడుతూ ఉండేలా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ ఆలూ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పావు కిలో&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29587" aria-describedby&equals;"caption-attachment-29587" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29587 size-full" title&equals;"Crispy Aloo Fry &colon; ఆలు ఫ్రైని ఇలా క్రిస్పీగా చేయండి&period;&period; సాంబార్&comma; à°°‌సంలో తింటే ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;crispy-aloo-fry&period;jpg" alt&equals;"Crispy Aloo Fry how to make this recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29587" class&equals;"wp-caption-text">Crispy Aloo Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ ఆలూ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌à°²‌ను నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని à°µ‌à°¡‌క‌ట్టుకుని నీళ్లు లేకుండా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని క‌లుపుతూ ఎర్ర‌గా క‌à°°‌క‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే ఆలూ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ప్పు&comma; à°°‌సం&comma; సాంబార్ తో వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ ఆలూ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts