Crispy Chicken Pakoda : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే క్రిస్పీ చికెన్ ప‌కోడాను ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Chicken Pakoda &colon; à°®‌నం చికెన్ తో క‌ర్రీలు&comma; ఫ్రైలు&comma; బిర్యానీ ఇలా à°°‌క‌రకాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వీటితో పాటుగా చికెన్ తో à°®‌నం స్నాక్స్ ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చికెన్ తో చేసుకోద‌గిన స్నాక్ రెసిపీల‌ల్లో చికెన్ à°ª‌కోడి కూడా ఒక‌టి&period; చికెన్ à°ª‌కోడి చాలా రుచిగా ఉంటుంది&period; సైడ్ డిష్ గా తిన‌డానికి&comma; స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; చికెన్ à°ª‌కోడిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీకెండ్స్ లో లేదా వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు అప్పుడ‌ప్పుడూ ఇలా వేడి వేడిగా చికెన్ à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; క్రిస్పీగా&comma; రుచిగా అంద‌రూ ఇష్ట‌పడేలా చికెన్ à°ª‌కోడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°ª‌కోడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు నీటిలో అర‌గంట పాటు నాన‌బెట్టిన చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నిమ్మ‌కాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41095" aria-describedby&equals;"caption-attachment-41095" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41095 size-full" title&equals;"Crispy Chicken Pakoda &colon; à°¬‌à°¯‌ట బండ్ల‌పై à°²‌భించే క్రిస్పీ చికెన్ à°ª‌కోడాను ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;crispy-chicken-pakoda&period;jpg" alt&equals;"Crispy Chicken Pakoda recipe very tasty snacks" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41095" class&equals;"wp-caption-text">Crispy Chicken Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°ª‌కోడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిగిలిన à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ చికెన్ ను క‌నీసం ఒక గంట పాటు ఫ్రిజ్ లో మ్యారినేట్ చేసుకోవాలి&period; వీలైతే దీనిని రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ కూడా చేసుకోవ‌చ్చు&period; గంట పాటు మ్యారినేట్ చేసుకున్న à°¤‌రువాత చికెన్ ను à°¬‌à°¯‌ట‌కు తీసి à°®‌రోసారి అంతా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మంట‌ను à°®‌ధ్య‌స్థంగా చేసి చికెన్ ను వేసుకోవాలి&period; ఈ చికెన్ ను అటూ ఇటూ తిప్పుతూ క్రిస్పీగా&comma; ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ à°ª‌కోడి à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ పకోడిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts