Crispy Rava Dosa : బండి మీద చేసే క్రిస్పీ రవ్వ దోశ.. ఇంట్లోనూ ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Rava Dosa &colon; à°®‌à°¨‌కు ఉద‌యం పూట హోటల్స్ లో&comma; బండ్ల మీద à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో à°°‌వ్వ దోశ కూడా ఒక‌టి&period; à°°‌వ్వ దోశ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు&period; అచ్చం బండ్ల మీద à°²‌భించే విధంగా రుచిగా&comma; క‌à°°‌క‌రలాడుతూ ఉండే ఈ à°°‌వ్వ దోశ‌ను à°®‌నం కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కేవ‌లం 20 నిమిషాల వ్య‌à°µ‌ధిలోనే ఈ à°°‌వ్వ దోశ‌ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా à°°‌వ్వ దోశ‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period; ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ à°°‌వ్వ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుల్ల‌టి పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; రెండు టీ స్పూన్లు&comma; నీళ్లు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28174" aria-describedby&equals;"caption-attachment-28174" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28174 size-full" title&equals;"Crispy Rava Dosa &colon; బండి మీద చేసే క్రిస్పీ రవ్వ దోశ&period;&period; ఇంట్లోనూ ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;crispy-rava-dosa&period;jpg" alt&equals;"Crispy Rava Dosa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28174" class&equals;"wp-caption-text">Crispy Rava Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ à°°‌వ్వ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండ‌లు లేకుండా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; బొంబాయి à°°‌వ్వ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిరియాల‌ను&comma; జీల‌క‌ర్ర‌ను à°¬‌à°°‌క‌గా దంచి వేసుకోవాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు 2 క‌ప్పుల నీళ్లు పోసి ముందుగా ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో రెండు లేదా రెండున్న‌à°° క‌ప్పుల నీళ్లు పోసి క‌లిపి 15 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం à°¤‌రుగు&comma; కొత్తిమీర వేసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెనం వేడ‌య్యాక కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ‌తో రుద్దుకోవాలి&period; à°¤‌రువాత పెనం మీద ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి మిశ్ర‌మాన్ని అక్క‌à°¡‌క్క‌à°¡ చ‌ల్లుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న దోశ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి&period; ఈ దోశ‌ను నూనె వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌ధ్య‌లోకి మడిచి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే à°°‌వ్వ దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ట‌మాట చ‌ట్నీ&comma; à°ª‌ల్లీ ట‌చ్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; నోటి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు&comma; అల్పాహారంగా ఏం చేయాలో తోచ‌à°¨‌ప్పుడు&comma; à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా à°°‌వ్వ దోశ‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts