Curry Leaves Chutney : క‌రివేపాకుతో ప‌చ్చ‌డి చేసుకుని తినండి.. చాలా మేలు చేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Curry Leaves Chutney &colon; క‌రివేపాకును à°®‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం&period; క‌రివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; గాయాలను à°¤‌గ్గించ‌డంలో క‌రివేపాకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో&comma; షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో&comma; జ్ఞాప‌కశ‌క్తిని&comma; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో క‌రివేపాకు ఎంత‌గానో ఉప‌యోడ‌à°ª‌డుతుంది&period; క‌రివేపాకుతో à°®‌నం కారం పొడిల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; క‌రివేపాకుతో ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క‌రివేపాకుతో à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13073" aria-describedby&equals;"caption-attachment-13073" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13073 size-full" title&equals;"Curry Leaves Chutney &colon; క‌రివేపాకుతో à°ª‌చ్చ‌à°¡à°¿ చేసుకుని తినండి&period;&period; చాలా మేలు చేస్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;curry-leaves-chutney&period;jpg" alt&equals;"Curry Leaves Chutney is very healthy to us make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13073" class&equals;"wp-caption-text">Curry Leaves Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 8&comma; క‌రివేపాకు ఆకులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒ క‌టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మిన‌à°ª à°ª‌ప్పు&comma; ఎండు మిర్చి&comma; క‌రివేపాకు ఆకుల‌ను వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగాక ఒక జార్ లో వీటితోపాటు బెల్లం తురుము&comma; ఉప్పు&comma; చింత‌పండును వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత నీళ్ల‌ను వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి తాళింపు à°ª‌దార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి&period; ఇలా తాళింపు చేసుకున్న à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి క‌లుపుకోవాలి&period; 5 నిమిషాల పాటు ఈ à°ª‌చ్చ‌డిని చిన్న మంట‌పై వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌రివేపాకు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; అన్నం&comma; నెయ్యితో ఈ à°ª‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీన్ని అన్నంలో మొద‌టి ముద్ద‌గా తిన‌డం à°µ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts