Dhaba Style Aloo Masala Curry : ధాబా స్టైల్‌లో ఆలు మ‌సాలా కర్రీని ఇలా చేయండి.. రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Aloo Masala Curry &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఆలూ à°®‌సాలా కూర కూడా ఒక‌టి&period; దేనితోనైనా తిన‌డానికి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; ఈ ఆలూ à°®‌సాలా కూర‌ను à°®‌రింత రుచిగా ధాబా స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ఆలూ à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31347" aria-describedby&equals;"caption-attachment-31347" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31347 size-full" title&equals;"Dhaba Style Aloo Masala Curry &colon; ధాబా స్టైల్‌లో ఆలు à°®‌సాలా కర్రీని ఇలా చేయండి&period;&period; రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;dhaba-style-aloo-masala-curry&period;jpg" alt&equals;"Dhaba Style Aloo Masala Curry recipe in telugu tasty with rotis " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31347" class&equals;"wp-caption-text">Dhaba Style Aloo Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ఆలూ à°®‌సాలా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో ట‌మాట ముక్క‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; తరువాత అదే క‌ళాయిలో కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period; à°®‌సాలా దినుసులు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట పేస్ట్&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత వేయించిన బంగాళాదుంప ముక్క‌లు&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 10 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత క‌సూరి మెంతి&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ à°®‌సాలా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; పులావ్&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ధాబా స్టైల్ ఆలూ à°®‌సాలా కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts