Breast Size : చెస్ట్ పెర‌గాలంటే ఏం చేయాలి.. తెలుసుకోవాల్సిన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Breast Size &colon; à°®‌à°¨‌లో చాలా మంది స్త్రీలు à°µ‌క్షోజాల à°ª‌రిమాణం చిన్న‌గా ఉన్న‌ది బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; à°µ‌క్షోజాల à°ª‌రిమాణం చిన్న‌గా ఉండ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి&period; పోష‌కాహార లోపం&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ వంటి వివిధ కార‌ణాల చేత à°µ‌క్షోజాలు చిన్న‌గా ఉంటాయి&period; కొంద‌రిలో వంశ‌పార‌à°ª‌ర్యంగా కూడా à°µ‌క్షోజాలు చిన్న‌గా ఉంటాయి&period; à°µ‌క్షోజాల à°ª‌రిమాణం చిన్న‌గా ఉంద‌ని బాధ‌à°ª‌డే స్త్రీలు ఒక చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°µ‌క్షోజాల à°ª‌రిమాణాన్ని పెంచుకోవ‌చ్చు&period; అలాగే ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°µ‌క్షోజాలు బిగుతుగా కూడా మార‌తాయి&period; à°µ‌క్షోజాల à°ª‌రిమాణాన్ని పెంచే ఈ చిట్కా ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం 4 టీ స్పూన్ల ఆవ నూనెను&comma; ఒక టీ స్పూన్ మెంతుల‌ను&comma; ఒక టీ స్పూన్ à°ª‌టిక పొడిని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; à°ª‌టిక అన‌గానే చాలా మంది à°ª‌టిక బెల్లం అనుకుంటారు&period; కానీ à°ª‌టిక à°®‌రియు à°ª‌టిక బెల్లం వేరుగా ఉంటాయి&period; à°ª‌టిక à°®‌à°¨‌కు ఆయుర్వేద షాపుల్లో ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఆవ నూనెను వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మెంతుల‌ను వేసి వేయించాలి&period; మెంతులు బ్రౌన్ క‌à°²‌ర్ లోకి à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని 7 నుండి 8 గంట‌à°² పాటు అలాగే ఉంచాలి&period; ఇలా 8 గంట‌à°² పాటు ఉంచిన à°¤‌రువాత ఈ నూనెను à°µ‌à°¡‌క‌ట్టుకుని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నూనెలో ఒక టీ స్పూన్ à°ª‌టిక పొడిని వేసి క‌లపాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నూనెను రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు à°µ‌క్షోజాల‌కు రాసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31343" aria-describedby&equals;"caption-attachment-31343" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31343 size-full" title&equals;"Breast Size &colon; చెస్ట్ పెర‌గాలంటే ఏం చేయాలి&period;&period; తెలుసుకోవాల్సిన చిట్కాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;breast-size-increase&period;jpg" alt&equals;"increase breast size naturally with these home remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31343" class&equals;"wp-caption-text">Breast Size<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌క్షోజాల‌పై నెమ్మ‌దిగా ఒత్తిడిని క‌లిగించ‌కుండా à°µ‌క్షోజాల‌ను పైకి అనుకుంటూ రాసుకోవాలి&period; ఇలా 10 నిమిషాల పాటు నూనెను రాసుకున్న à°¤‌రువాత బిగుతుగా ఉండేలా బ్రాను వేసుకుని నిద్రించాలి&period; ఉద‌యాన్నే à°µ‌క్షోజాల‌ను నీటితో శుభ్రం చేసుకోవాలి&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా 15 నుండి నెల రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల à°µ‌క్షోజాలు పెద్ద‌గా&comma; బిగుతుగా à°¤‌యార‌వుతాయి&period; అలాగే మెంతుల‌ను పేస్ట్ గా చేసి రాసుకున్నా లేదా మెంతుల నీటిని తాగినా కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ చిట్కాను వాడ‌డంతో పాటు బాదంప‌ప్పు&comma; వాల్ à°¨‌ట్స్ వంటి వాటిని ఎక్కువ‌గా తినాలి&period; అలాగే సోయా à°ª‌దార్థాల‌ను కూడా ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°µ‌క్షోజాల à°ª‌రిమాణాన్ని పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts