Dhaba Style Egg Kadai Masala : ధాబా స్టైల్‌లో ఎగ్ క‌డై మ‌సాలాను ఇలా చేయండి.. రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Egg Kadai Masala &colon; à°®‌à°¨‌కు ధాబాల‌ల్లో à°²‌భించే ఎగ్ వెరైటీల‌ల్లో ఎగ్ క‌డాయి à°®‌సాలా కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; జీరా రైస్&comma; రోటీ&comma; నాన్&comma; చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ క‌ర్రీని à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; వీకెండ్స్ లో&comma;స్పెష‌ల్ డేస్ లో ఇలా ఇంట్లోనే ఎగ్ క‌డాయి à°®‌సాలాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ధాబా స్టైల్ ఎగ్ క‌డాయి à°®‌సాలాను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ఎగ్ క‌డాయి à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నల్ల మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma;పెరుగు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42473" aria-describedby&equals;"caption-attachment-42473" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42473 size-full" title&equals;"Dhaba Style Egg Kadai Masala &colon; ధాబా స్టైల్‌లో ఎగ్ క‌డై à°®‌సాలాను ఇలా చేయండి&period;&period; రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;dhaba-style-egg-kadai-masala&period;jpg" alt&equals;"Dhaba Style Egg Kadai Masala recipe very tasty with rotis " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42473" class&equals;"wp-caption-text">Dhaba Style Egg Kadai Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ ఫ్రై కోసం కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 5&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ఎగ్ క‌డాయి à°®‌సాలా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో ఎగ్స్ ని ఫ్రై చేసుకోవ‌డానికి నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం వేసి క‌లపాలి&period; à°¤‌రువాత కోడిగుడ్లు వేసి వేయించాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ క‌ళాయిని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయల‌ను జార్ లో వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా క‌చ్చాప‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; అలాగే ట‌మాటాల‌ను కూడా à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు à°®‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి గోల్డెన్ క‌లర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత టమాట పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; మిరియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; చిల్లీ ప్లేక్స్ వేసి క‌à°²‌పాలి&period; ఇందులో పావు క‌ప్పు నీళ్లు పోసి à°®‌సాలాలు మాడిపోకుండా వేయించాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఒక క‌ప్పు నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; క‌సూరిమెంతి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన కోడిగుడ్లు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ క‌డాయి à°®‌సాలా à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఎగ్ à°®‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts