Dhaba Style Kaju Paneer Masala : ధాబా స్టైల్‌లో కాజు ప‌నీర్ మ‌సాలా ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Kaju Paneer Masala &colon; à°®‌à°¨‌కు ధాబాల్ల‌లో à°²‌భించే à°ª‌నీర్ వెరైటీల‌లో కాజు à°ª‌నీర్ à°®‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; నాన్&comma; à°¬‌ట‌ర్ నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ క‌ర్రీని చాలా మంది రుచి చూసే ఉంటారు&period; దీనిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ కాజు à°ª‌నీర్ à°®‌సాలా కర్రీని ధాబా స్టైల్ లో à°®‌నం కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; వీకెండ్స్ లో&comma; స్పెషల్ డేస్ లో ఇలా à°ª‌నీర్ తో రుచిగా క‌ర్రీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ కాజు à°ª‌నీర్ à°®‌సాలా క‌ర్రీని ధాబా స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ కాజు à°ª‌నీర్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వేయించిన జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పసుపు- అర టీ స్పూన్&comma; పెద్ద ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; నీళ్లు &&num;8211&semi; 150 ఎమ్ ఎల్&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌నీర్ క్యూబ్స్ &&num;8211&semi; పావుకిలో&comma; ప్రెష్ క్రీమ్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46293" aria-describedby&equals;"caption-attachment-46293" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46293 size-full" title&equals;"Dhaba Style Kaju Paneer Masala &colon; ధాబా స్టైల్‌లో కాజు à°ª‌నీర్ à°®‌సాలా ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;dhaba-style-kaju-paneer-masala&period;jpg" alt&equals;"Dhaba Style Kaju Paneer Masala recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46293" class&equals;"wp-caption-text">Dhaba Style Kaju Paneer Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ కాజు à°ª‌నీర్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; తరువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి అవి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత జీల‌క‌ర్ర పొడి&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°®‌సాలాలు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత నీళ్లు క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; పెరుగు అంతా కూర‌లో క‌లిసే à°µ‌à°°‌కు బాగా కలిపిన à°¤‌రువాత నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత పనీర్&comma; వేయించిన జీడిప‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత ఫ్రెష్ క్రీమ్&comma; కొత్తిమీర à°¤‌రుగు&comma; నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ధాబా స్టైల్ కాజు à°ª‌నీర్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts