KFC Style Chicken Drumsticks : కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ డ్ర‌మ్‌స్టిక్స్‌ను ఇలా ఇంట్లోనే ఈజీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">KFC Style Chicken Drumsticks &colon; కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్&period;&period; కెఎఫ్ సి స్టైల్ లో చేసే ఈ చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ చాలా రుచిగా ఉంటాయి&period; చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి&comma; స్టాట‌ర్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఇంట్లో పార్టీస్ జ‌రిగిన‌ప్పుడు వీటిని à°¤‌యారు చేసి à°¸‌ర్వ్ చేయ‌à°µ‌చ్చు&period; వీకెండ్స్ లో స్పెషల్ గా à°¤‌యారు చేసుకోవాల‌నుకునే వారు ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే చాలా సుల‌భంగా కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ వింగ్స్ &&num;8211&semi; 6 &lpar; విత్ స్కిన్&rpar;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; కోడిగుడ్లు &&num;8211&semi; 2&comma; మైదాపిండి &&num;8211&semi; అర కప్పు&comma; ఓట్స్ పౌడ‌ర్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బ్రెడ్ క్రంబ్స్ &&num;8211&semi; అర కప్పు&comma; మిక్డ్స్ హెర్బ్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46297" aria-describedby&equals;"caption-attachment-46297" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46297 size-full" title&equals;"KFC Style Chicken Drumsticks &colon; కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ డ్ర‌మ్‌స్టిక్స్‌ను ఇలా ఇంట్లోనే ఈజీగా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;kfc-style-chicken-drum-sticks&period;jpg" alt&equals;"KFC Style Chicken Drumsticks recipe make them in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46297" class&equals;"wp-caption-text">KFC Style Chicken Drumsticks<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వింగ్స్ ను గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; కారం&comma; మిరియాల పొడి&comma; పెరుగు వేసి బాగా క‌లపాలి&period; à°¤‌రువాత బియ్యంపిండి వేసి ముక్క‌à°²‌కు à°ª‌ట్టించి 4 గంట‌à°² పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకుని బాగా చిలికి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక ప్లేట్ లో మైదాపిండి&comma; ఓట్స్ పౌడ‌ర్&comma; కార్న్ ఫ్లోర్&comma; బ్రెడ్ క్రంబ్స్&comma; మిక్డ్స్ హెర్బ్స్&comma; కొద్దిగా కారం&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు చికెన్ వింగ్స్ ను ముందుగా కోడిగుడ్డు మిశ్ర‌మంలో ముంచాలి&period; à°¤‌రువాత వీటిని మైదాపిండి మిశ్ర‌మంతో బాగా కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వింగ్స్ వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై బాగా వేయించాలి&period; వీటిని వేయించ‌డానికి క‌నీసం 15 నుండి 18 నిమిషాల à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; వింగ్స్ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ వింగ్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts