Dhaba Style Tomato Curry : ధాబా స్టైల్‌లో ట‌మాటా క‌ర్రీని ఇలా చేస్తే.. అద్భుతంగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Tomato Curry &colon; à°®‌నం వంట‌గ‌దిలో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ట‌మాటాలు ఎంతో మేలు చేస్తాయి&period; ట‌మాటాల‌తో à°®‌నం వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ట‌మాటాల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ట‌మాట క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ ట‌మాట కూర‌ను à°®‌నం à°¤‌à°°‌చూ ఇంట్లోనే వండుతూనే ఉంటాం&period; చాలా మంది ఈ ట‌మాట క‌ర్రీని ఇష్టంగా తింటారు&period; ఈ ట‌మాట క‌ర్రీని à°®‌రింత రుచిగా దాబా స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాబా స్టైల్ ట‌మాట క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ఫ్యూరీ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 50 ఎమ్ ఎల్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; పావు కిలో&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎమ్ ఎల్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24996" aria-describedby&equals;"caption-attachment-24996" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24996 size-full" title&equals;"Dhaba Style Tomato Curry &colon; ధాబా స్టైల్‌లో ట‌మాటా క‌ర్రీని ఇలా చేస్తే&period;&period; అద్భుతంగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;dhaba-style-tomato-curry&period;jpg" alt&equals;"Dhaba Style Tomato Curry recipe in telugu how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24996" class&equals;"wp-caption-text">Dhaba Style Tomato Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాబా స్టైల్ ట‌మాట క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండు మిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨‌పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కారం&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ&comma; క‌రివేపాకు వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¦‌బా స్టైల్ ట‌మాట క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ ట‌మాట కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌à°°‌చూ చేసే ట‌మాట క‌ర్రీ కంటే ఈ విధంగా à°¤‌యారు చేసిన ట‌మాట క‌ర్రీ à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts