Dhaba Style Tomato Curry : ధాబా స్టైల్‌లో ట‌మాటా క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Tomato Curry &colon; à°®‌à°¨‌కు ధాబాల‌లో à°²‌భించే వివిధ à°°‌కాల రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ట‌మాట క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; రోటీ&comma; చ‌పాతీ&comma; పుల్కా&comma; నాన్ వంటి వాటితో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; ట‌మాట క‌ర్రీని ఇష్ట‌à°ª‌డని వారు కూడా ఇలా చేసిన క‌ర్రీని ఇష్టంగా తింటారు&period; ఈ కర్రీని à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మొద‌టిసారి చేసే వారుకూడా ఈ కర్రీని సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ధాబా స్టైల్ లో ట‌మాట క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ట‌మాట క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 50 గ్రా&period;&comma; ఆవాలు &&num;8211&semi; అర టీస్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర పొడి- ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాట ఫ్యూరీ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; పావుకిలో&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎమ్ ఎల్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38615" aria-describedby&equals;"caption-attachment-38615" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38615 size-full" title&equals;"Dhaba Style Tomato Curry &colon; ధాబా స్టైల్‌లో ట‌మాటా క‌ర్రీని ఇలా చేయండి&period;&period; ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;dhaba-style-tomato-curry&period;jpg" alt&equals;"Dhaba Style Tomato Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38615" class&equals;"wp-caption-text">Dhaba Style Tomato Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ట‌మాట క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌కర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కారం&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి వేయించాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period;ఈ ముక్క‌à°²‌ను à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ ఒకే స్టైల్ లో కాకుండా ఇలా ధాబా స్లైల్ లో à°®‌రింత రుచిగా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts