Money : వాస్తు ప్రకారం ఆర్థిక లావాదేవీల‌ను ఈ స‌మయంలో అస‌లు నిర్వ‌హించ‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money &colon; పూర్వ‌కాలం నుంచి à°®‌à°¨ పెద్ద‌లు&comma; పూర్వీకులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్య‌à°¤‌ను ఇచ్చారు&period; వాస్తు à°®‌à°¨ జీవితాల‌ను నిర్దేశిస్తుంది&period; ఎవ‌రైనా ఒక వ్య‌క్తి వాస్తు శాస్త్రం ప్ర‌కారం à°¨‌డుచుకుంటే అత‌నిపై ఎలాంటి దుష్ట‌à°¶‌క్తులు&comma; à°¨‌à°°‌దిష్టి à°ª‌నిచేయ‌వు&period; అలాగే అత‌నికి&comma; అతని కుటుంబ à°¸‌భ్యుల‌కు ఎలాంటి దోషాలు ఉండ‌వు&period; అలాంటి వారు ఎల్ల‌ప్పుడూ సుఖ సంతోషాల‌తో&comma; అష్టైశ్వ‌ర్యాల‌తో తుల‌తూగుతారు&period; అందుక‌ని ప్ర‌తి ఒక్క‌రు వాస్తు శాస్త్రాన్ని పాటించ‌డం à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి నిర్మాణం విష‌యంలోనే కాదు&comma; à°®‌నం రోజు వారీ చేసే కొన్ని ముఖ్య‌మైన à°ª‌నుల విష‌యంలోనూ మనం వాస్తు ప్ర‌కారం కొన్ని నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా à°¡‌బ్బు విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ కొన్ని వాస్తు నియ‌మాల‌ను పాటించాలి&period; లేదంటే ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అప్పుల చేత పీడించ‌à°¬‌à°¡‌తారు&period; ఇక ఆ నియ‌మాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48223" aria-describedby&equals;"caption-attachment-48223" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48223 size-full" title&equals;"Money &colon; వాస్తు ప్రకారం ఆర్థిక లావాదేవీల‌ను ఈ à°¸‌మయంలో అస‌లు నిర్వ‌హించ‌కూడ‌దు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;money&period;jpg" alt&equals;"do not spend Money in these times according to vastu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48223" class&equals;"wp-caption-text">Money<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడు à°ª‌డితే అప్పుడు à°¡‌బ్బును ఖ‌ర్చు పెట్ట‌à°µ‌ద్దు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా చాలా మంది à°¡‌బ్బును ఎప్పుడు à°ª‌డితే అప్పుడు ఎలా à°ª‌డితే అలా ఖ‌ర్చు చేస్తుంటారు&period; అయితే ఇందుకు కూడా ఒక à°¸‌à°®‌యం ఉంటుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది&period; à°¡‌బ్బును ఏ à°¸‌à°®‌యంలో à°ª‌డితే ఆ à°¸‌à°®‌యంలో ఖ‌ర్చు చేయ‌కూడ‌దు&period; బ్ర‌హ్మ ముహుర్తంలో à°¡‌బ్బును ఖ‌ర్చు పెట్ట‌కూడ‌దు&period; బ్ర‌హ్మ ముహుర్తం అంటే సూర్యోద‌యానికి గంట‌న్న‌à°° ముందు ఉండే ముహుర్తం&period; ఆ à°¸‌à°®‌యంలో ఎవ‌రూ కూడా à°¡‌బ్బును ఖ‌ర్చు పెట్ట‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యోద‌యం à°¸‌à°®‌యంలోనూ ఎవ‌రూ à°¡‌బ్బును ఖ‌ర్చు చేయ‌రాదు&period; అలాగే సాయంత్రం సూర్యాస్త‌à°®‌యం అయ్యాక కూడా à°¡‌బ్బును ఖ‌ర్చు పెట్ట‌కూడ‌దు&period; ఈ మూడు à°¸‌à°®‌యాల్లో à°¡‌బ్బును ఖ‌ర్చు చేయ‌కూడ‌దు&period; మిగిలిన à°¸‌à°®‌యాల్లో à°¡‌బ్బును ఖ‌ర్చు పెట్ట‌à°µ‌చ్చు&period; ఇలా à°¡‌బ్బును ఖ‌ర్చు పెట్టే విష‌యంలో వాస్తు ప్ర‌కారం ఈ నియ‌మాల‌ను పాటించిన‌ట్ల‌యితే ఎవ‌రూ కూడా ఎలాంటి ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; చేతిలో à°§‌నం నిలుస్తుంది&period; కొత్త ఆదాయ మార్గాల‌ను అన్వేషిస్తారు&period; à°§‌నం మిక్కిలిగా సంపాదిస్తారు&period; క‌నుక వాస్తును పాటించ‌డం à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts