Dosa Batter : దోశ‌ల పిండి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dosa Batter &colon; à°®‌à°¨‌లో చాలా మంది దోశ అంటే చాలా ఇష్ట‌మే&period; దోశ అనేక మందికి ఫేవ‌రెట్ టిఫిన్‌గా కూడా మారింది&period; సౌతిండియాలో దోశ చాలా ఫేమస్‌&period; దోశ‌ల్లో అనేక à°°‌కాలు కూడా ఉన్నాయి&period; అందులో భాగంగానే à°¤‌à°°‌చూ ఎవ‌రైనా à°¸‌రే à°¤‌à°®‌కు à°¨‌చ్చిన దోశ‌à°²‌ను వేసుకుని తింటుంటారు&period; లేదా à°¬‌యట బండ్ల‌పై&comma; హోట‌ల్స్‌లో వెరైటీ దోశ‌à°² రుచుల‌ను ఆస్వాదిస్తుంటారు&period; ఇక దోశ‌à°²‌ను కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీ లేదా à°ª‌ల్లి చ‌ట్నీ&comma; అల్లం చ‌ట్నీ&comma; ట‌మాటా చ‌ట్నీల‌తోపాటు సాంబార్‌తోనూ తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అయితే దోశ‌à°² కోసం à°¤‌యారు చేసే పిండి మాత్రం 1&comma; 2 రోజుల‌కు మించి నిల్వ ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ కింద చెప్పిన చిట్కాల‌ను పాటిస్తే దోశ‌à°² పిండిని మీరు ఏకంగా వారం రోజులకు పైగానే నిల్వ చేసుకోవ‌చ్చు&period; ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దోశ‌à°² పిండిని ఫ్రిజ్‌లో కాకుండా గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద ఉంచితే త్వ‌à°°‌గా పులుస్తుంది&period; అందువ‌ల్ల దోశ పిండి 2 రోజుల‌కు మించి నిల్వ ఉండ‌దు&period; పాడై పోతుంది&period; కానీ దోశ‌à°² పిండిలో ఒక à°¤‌à°®‌à°²‌పాకును కాడ‌తో à°¸‌హా వేసి ఫ్రిజ్‌లో పెట్టేయాలి&period; దీంతో పిండి ఎప్పుడూ తాజాగానే ఉంటుంది&period; ఒకేసారి పిండి à°ª‌ట్టుకుని అందులో à°¤‌à°®‌à°²‌పాకును వేస్తే చాలు&comma; ఆ పిండి వారం రోజుల‌కు పైగానే నిల్వ ఉంటుంది&period; దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప‌యోగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48220" aria-describedby&equals;"caption-attachment-48220" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48220 size-full" title&equals;"Dosa Batter &colon; దోశ‌à°² పిండి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే&period;&period; ఈ చిట్కాల‌ను పాటించండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;dosa-batter&period;jpg" alt&equals;"how to keep Dosa Batter fresh for so many days " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48220" class&equals;"wp-caption-text">Dosa Batter<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రిపాల‌ను క‌à°²‌à°ª‌à°µ‌చ్చు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక దోశ‌à°² పిండి à°ª‌ట్టుకున్న à°¤‌రువాత దాన్ని గాలి చొర‌à°¬‌à°¡‌ని à°¡‌బ్బాలో నిల్వ చేయాలి&period; గ‌ట్టిగా లాక్ చేయాలి&period; దాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయాలి&period; ఇలా చేసినా కూడా దోశ‌à°² పిండి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది&period; అలాగే దోశ‌à°² పిండిలో కొద్దిగా కొబ్బ‌రిపాల‌ను క‌లిపి ఫ్రిజ్‌లో పెట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల దోశ‌à°² పిండి త్వ‌à°°‌గా పుల‌వదు&period; పైగా కొబ్బ‌రిపాల‌ను క‌à°²‌à°ª‌డం à°µ‌ల్ల దోశ‌లు à°®‌రింత టేస్ట్‌గా మారుతాయి&period; అలాగే దోశ‌à°² పిండిని జిప్ లాక్ బ్యాగ్స్‌లో కూడా నిల్వ చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జిప్ లాక్ బ్యాగ్ లో పిండిని పోసి ఆ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో పెడితే చాలు&period; చాలా రోజుల à°µ‌à°°‌కు దోశ‌à°² పిండి నిల్వ ఉంటుంది&period; దీంతోపాటు దోశ‌à°² పిండిలో క‌రివేపాకుల‌ను కూడా వేయ‌à°µ‌చ్చు&period; ఇవి కూడా పిండిని చాలా రోజుల à°µ‌à°°‌కు నిల్వ ఉండేలా చేస్తాయి&period; త్వ‌à°°‌గా పులియ‌కుండా చూస్తాయి&period; ఇక ఫ్రిజ్ నుంచి తీసిన à°¤‌రువాత 1 గంట‌పాటు పిండిని అలాగే ఉంచి అనంత‌రం దాన్ని వాడుకోవాలి&period; వాడ‌కం అవ‌గానే మళ్లీ యథావిధిగా ఫ్రిజ్‌లో పెట్టేయాలి&period; ఇలా చేస్తుంటే దోశ‌à°² పిండి 7 నుంచి 10 రోజుల à°µ‌à°°‌కు నిల్వ ఉంటుంది&period; క‌నుక అంద‌రూ ఈ చిట్కాల‌ను పాటించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts