Egg Shells : కోడిగుడ్డు పెంకుల‌ను ప‌డేయ‌కండి.. వాటితో క్లీనింగ్ పొడిని ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Shells &colon; సాధార‌ణంగా కోడిగుడ్ల‌ను ఉప‌యోగించిన à°¤‌రువాత ఎవ‌రైనా à°¸‌రే ఏం చేస్తారు&period;&period;&quest; పెంకుల‌ను à°ª‌డేస్తారు&period; అంతే క‌దా&period; అయితే వాస్త‌వానికి కోడిగుడ్డు పెంకుల‌తోనూ à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; వాటిల్లో ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ఒక‌టి&period; ఈ పెంకుల‌తో à°®‌నం క్లీనింగ్ పొడిని à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; ఈ పెంకుల‌ను ఉప‌యోగించి క్లీనింగ్ పొడి à°¤‌యారు చేసి దాంతో వంట పాత్ర‌à°²‌ను శుభ్రం చేయ‌à°µ‌చ్చు&period; ఇక ఈ పొడిని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కోడిగుడ్డు పెంకుల‌ను నీటిలో వేసి బాగా ఉడ‌క‌బెట్టాలి&period; అనంతరం వాటిని ఆర‌బెట్టి ఓవెన్ లో ఉంచి పొడిగా అయ్యేలా చేయాలి&period; అయితే ఓవెన్ లేని వారు ఎండ‌లో కూడా వీటిని ఆర‌బెట్టి పొడిగా చేయ‌à°µ‌చ్చు&period; అనంతరం వాటిని చిన్న ముక్క‌లుగా చేసి మిక్సీలో వేయాలి&period; à°¤‌రువాత అందులోనే వాషింగ్ పౌడ‌ర్‌&comma; బేకింగ్ సోడాను à°µ‌రుస‌గా వేస్తూ మెత్త‌ని పొడిలా à°ª‌ట్టుకోవాలి&period; పొడి బాగా మెత్తగా అయ్యాక దాన్ని ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48026" aria-describedby&equals;"caption-attachment-48026" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48026 size-full" title&equals;"Egg Shells &colon; కోడిగుడ్డు పెంకుల‌ను à°ª‌డేయ‌కండి&period;&period; వాటితో క్లీనింగ్ పొడిని ఇలా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;egg-shells&period;jpg" alt&equals;"do not throw away egg shells use them like this to make cleaning powder" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48026" class&equals;"wp-caption-text">Egg Shells<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసిన పొడిని ఉప‌యోగించి మీరు వంట పాత్ర‌à°²‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా కోడిగుడ్డు పెంకుల‌ను à°ª‌డేయకుండా వాటిని ఉప‌యోగించుకోవ‌చ్చు&period; అయితే వీటిని మొక్క‌à°²‌కు ఎరువుగా కూడా వేయ‌à°µ‌చ్చు&period; వీటిని చిన్న ముక్క‌లుగా చేసి కుండీల్లో మొక్క‌à°² పాదుల à°µ‌ద్ద వేయాలి&period; దీంతో కోడిగుడ్డు పెంకుల్లో ఉండే పోష‌కాలు మొక్క‌à°²‌కు à°²‌భిస్తాయి&period; దీని à°µ‌ల్ల మొక్క‌లు చ‌క్క‌గా పెరుగుతాయి&period; పూల మొక్క‌లు అయితే పూలు బాగా పూస్తాయి&period; ఇలా కోడిగుడ్డు పెంకుల‌ను à°®‌నం వాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts