Oats Beetroot Masala Dosa : అధిక బరువును చాలా సుల‌భంగా త‌గ్గించే దోశ‌లు ఇవి.. ఎలా త‌యారు చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Beetroot Masala Dosa &colon; అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు చాలా మంది à°°‌కర‌కాలుగా శ్ర‌మిస్తుంటారు&period; కొంద‌రు జిమ్‌à°²‌కు వెళ్తారు&period; ఇంకొంద‌రు వాకింగ్ లేదా వ్యాయామం చేస్తారు&period; అయితే ఏం చేసినా à°¬‌రువు à°¤‌గ్గ‌డం లేద‌ని కొంద‌రు వాపోతుంటారు&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; à°®‌నం à°¬‌రువు à°¤‌గ్గ‌క‌పోవ‌డానికి à°®‌నం తినే తిండి కూడా కార‌à°£‌à°®‌వుతుంది&period; అందువ‌ల్ల à°®‌నం రోజూ తినే తిండిలోనూ à°ª‌లు మార్పుల‌ను చేసుకోవాల్సి ఉంటుంది&period; ఇక ఆహారంలో భాగంగా మీరు గ‌à°¨‌క ఇప్పుడు చెప్ప‌బోయే దోశ‌à°²‌ను రోజూ తింటే మీరు ఎంతో సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఇంత‌కీ అస‌లు ఆ దోశ‌లు ఏమిటంటే&period;&period; ఓట్స్ బీట్‌రూట్ à°®‌సాలా దోశ‌లు&period; ఇవి టేస్టీగా ఉండ‌à°¡‌మే కాదు&comma; ఎన్నో పోష‌కాల‌ను à°®‌à°¨‌కు అందిస్తాయి&period; అందువ‌ల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్‌ను ఫైబ‌ర్‌కు à°ª‌à°µ‌ర్‌హౌస్‌గా చెప్ప‌à°µ‌చ్చు&period; ఓట్స్‌ను తిన‌డం à°µ‌ల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; దీంతో ఆహారం à°¤‌క్కువ‌గా తింటారు&period; à°«‌లితంగా à°¶‌రీరంలో చేరే క్యాల‌రీలు à°¤‌గ్గుతాయి&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే ఓట్స్‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి కావల్సిన ముఖ్య‌మైన పోష‌కాలైన జింక్‌&comma; మెగ్నిషియం&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; ఐర‌న్ కూడా ఉంటాయి&period; ఓట్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబ‌ర్‌&comma; బీటా గ్లూకాన్‌లు à°®‌à°¨ రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; అలాగే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రుస్తాయి&period; బ్రిటిష్ జ‌ర్న‌ల్ ఆఫ్ న్యూట్రిష‌న్ చేసిన ఓ అధ్య‌à°¯‌నం ప్ర‌కారం&period;&period; ఓట్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబ‌ర్ à°®‌à°¨ à°¶‌రీరంలో క్యాల‌రీల‌ను త్వ‌à°°‌గా ఖ‌ర్చు చేయ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంద‌ని వెల్ల‌డైంది&period; క‌నుక ఓట్స్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48022" aria-describedby&equals;"caption-attachment-48022" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48022 size-full" title&equals;"Oats Beetroot Masala Dosa &colon; అధిక బరువును చాలా సుల‌భంగా à°¤‌గ్గించే దోశ‌లు ఇవి&period;&period; ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;oats-beetroot-paneer-dosa-1&period;jpg" alt&equals;"Oats Beetroot Masala Dosa recipe in telugu very easy to make good for weight loss" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48022" class&equals;"wp-caption-text">Oats Beetroot Masala Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p>ఓట్స్‌&comma; బీట్ రూట్ క‌లిపి దోశ‌&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్‌రూట్ కూడా à°®‌à°¨‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తుంది&period; ఇందులో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; బీట్‌రూట్‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి&period; బీట్‌రూట్‌ను à°®‌నం ఏ విధంగా అయినా à°¸‌రే తీసుకోవ‌చ్చు&period; దీన్ని à°¸‌లాడ్స్‌&comma; సూప్స్ రూపంలోనూ తీసుకోవ‌చ్చు&period; అయితే ఓట్స్‌&comma; బీట్‌రూట్ రెండింటినీ క‌లిపి మీరు à°®‌సాలా దోశ‌à°²‌ను వేసి తిన‌à°µ‌చ్చు&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; à°¬‌రువు à°¤‌గ్గేందుకు ఎంతో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; ఇక ఓట్స్ బీట్ రూట్ మసాలా దోశ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేయాలో&comma; వీటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్‌ను కాస్త వేయించి మిక్సీలో వేసి మెత్త‌ని పొడిలా చేయాలి&period; బీట్‌రూట్ ముక్క‌à°²‌ను ఉడ‌క‌బెట్టి అనంత‌రం వాటిని కూడా మిక్సీలో వేసి మెత్త‌ని పేస్ట్‌లా à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఓట్స్ పొడిలో పెరుగు&comma; ఉప్పు&comma; à°®‌సాలాలు&comma; బీట్‌రూట్ పేస్ట్ వేసి బాగా క‌à°²‌పాలి&period; పిండిని దోశ పిండిలా సిద్ధం చేయాలి&period; అవ‌à°¸‌రం అయితే నీళ్ల‌ను క‌లుపుకోవ‌చ్చు&period; ఇలా క‌లిపిన పిండిని మీరు దోశలుగా వేసి రెండు వైపులా బాగా కాల్చి అనంతరం పెనంపై నుంచి తీయాలి&period; ఈ దోశ‌à°²‌ను కొబ్బ‌à°°à°¿ లేదా à°ª‌ల్లి చ‌ట్నీ&comma; ట‌మాటా చ‌ట్నీతో తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48023" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;oats-beetroot-paneer-dosa&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>à°ª‌నీర్ స్ట‌ఫ్‌తోనూ తిన‌à°µ‌చ్చు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ దోశ‌à°²‌ను à°ª‌నీర్ స్ట‌ఫ్‌తోనూ తిన‌à°µ‌చ్చు&period; అందుకు గాను దోశ వేసే à°¸‌à°®‌యంలో ముందుగా సిద్ధం చేసుకున్న à°ª‌నీర్ స్ట‌ఫ్‌ను దోశ‌పై పెట్టాలి&period; ఇక à°ª‌నీర్ స్ట‌ఫ్ ను ఎలా చేయాలంటే&period;&period; à°ª‌నీర్‌&comma; à°ª‌చ్చి ఉల్లిపాయ ముక్క‌లు&comma; ట‌మాటా ముక్క‌లు&comma; à°ª‌చ్చి మిర్చి వేసి బాగా క‌లిపి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; దోశ వేసేట‌ప్పుడు ఈ స్ట‌ఫింగ్‌ను దోశ‌పై పెట్టి దోశ‌ను బాగా కాల్చి తీయాలి&period; దీంతో ఎలాంటి చ‌ట్నీ అవ‌à°¸‌రం లేకుండానే ఈ దోశ‌à°²‌ను తిన‌వచ్చు&period; ఇలా ఓట్స్ బీట్‌రూట్ à°®‌సాలా దోశ‌à°²‌ను వేసి తిన‌à°µ‌చ్చు&period; ఇవి ఎంతో రుచిగా ఉండ‌à°¡‌మే కాదు&comma; à°®‌à°¨‌కు పోష‌కాల‌ను&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజనాల‌ను అందిస్తాయి&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు à°¤‌à°°‌చూ ఈ దోశ‌à°²‌ను తింటుంటే ఎంత‌గానో à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts