Appu : అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా వసూలు కావాలంటే.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Appu &colon; ఎవరైనా సరే ఆపదలో ఉన్నామని&period;&period; దీనంగా ముఖం పెట్టి డబ్బు అప్పుగా కావాలని&period;&period; త్వరగానే తీర్చేస్తానని చెబితే&period;&period; కొందరు ఇట్టే సులభంగా బుట్టలో పడిపోతారు&period; అయితే అప్పటి వరకు బాగానే ఉంటుంది&period; కానీ అప్పు తీసుకున్న వారు మళ్లీ ఇస్తారో లేదోనన్న బెంగ కూడా వెంటాడుతుంది&period; అయితే వారు అప్పు మళ్లీ తీర్చేస్తే సరి&period; లేదంటే అప్పు ఇచ్చిన వాళ్లకు ఇబ్బందులు తప్పవు&period; దీని వల్ల తీవ్రమైన మానసిక వేదన అనుభవించాల్సి ఉంటుంది&period; అయితే ఇచ్చిన అప్పులు వెంటనే తిరిగి రావాలంటే&period;&period; అందుకు గాను కొన్ని పరిహారాలు చేయాలి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీచక్రానికి ఖడ్గమాల చదువులూ బిల్వ దళాలతో పూజ చేయాలి&period; లేదా లలితా సహస్రనామ పారాయణ చేయాలి&period; లేదంటే&period;&period; పంచాయుధ స్తోత్రం రోజూ 27 సార్లు 41 రోజుల పాటు పారాయణం చేసినా ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17303" aria-describedby&equals;"caption-attachment-17303" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17303 size-full" title&equals;"Appu &colon; అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా వసూలు కావాలంటే&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;appu-laxmi-devi&period;jpg" alt&equals;"do these poojas to get back Appu" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17303" class&equals;"wp-caption-text">Appu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇచ్చిన అప్పు తిరిగి త్వరగా వసూలు కావాలంటే&period;&period; దీపంలో రెండు గురివింద గింజలు వేసి కొబ్బరినూనెతో దీపం పెట్టి లక్ష్మీ స్తోత్రం పారాయణ చేస్తూ వాడని పువ్వులు అంటే&period;&period; వెండి పువ్వులతో ఒక్కో శ్లోకానికి ఒక్కో పువ్వుని సమర్పిస్తూ పూజ చేసి చివరిగా కనకధార స్తోత్రం ఖడ్గమాల పారాయణ చేసినా ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి మంగళవారం ఇంటి దేవుడికి పులిహోర నివేదన చేసి అది పంచి పెట్టాలి&period; దీంతో నష్టపోయిన మరియు అప్పుగా ఇచ్చిన డబ్బు అన్నీ వెనక్కి వస్తాయి&period; అలాగే కేసులు&comma; శత్రువుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది&period; ఇక శత్రువుల భయం పోవాలంటే భైరవుడి స్తోత్రం&comma; ప్రత్యంగిర స్తోత్రాలను రాత్రి 8 గంటల తరువాత పారాయణ చేయాలి&period; అలాగే ఈ పారాయణాలను 41 రోజుల పాటు చేస్తే&period;&period; ఎలాంటి మొండి అప్పు అయినా సరే వెంటనే వెనక్కి వస్తుంది&period; శత్రువుల బెడద కూడా ఉండదు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts