Dondakaya Fry : దొండకాయ వేపుడును రుచిగా ఇలా చేసి చూడండి.. అన్నం, పప్పు, సాంబార్‌లోకి బాగుంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Fry &colon; దొండ‌కాయ‌లు&period;&period; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి&period; దొండ‌కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాలను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; దొండ‌కాయ‌à°²‌తో చేసే వంటకాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; దొండ‌కాయ‌à°²‌తో à°®‌నం à°¤‌à°°‌చుగా దొండ‌కాయ వేపుడును à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; దొండ‌కాయ వేపుడు చాలారుచిగా ఉంటుంది&period; అయితే à°®‌నం ఎక్కువ‌గా ఈ వేపుడును ఎండుకారం వేసి à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కేవ‌లం ఎండుకార‌మే కాకుండా à°ª‌చ్చి కారం వేసి కూడా à°®‌నం ఈ వేపుడును à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; à°ª‌చ్చికారం వేసి దొండ‌కాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఫ్రై à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన దొండ‌కాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4 లేదా కారానికి à°¤‌గిన‌న్ని&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌కర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32204" aria-describedby&equals;"caption-attachment-32204" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32204 size-full" title&equals;"Dondakaya Fry &colon; దొండకాయ వేపుడును రుచిగా ఇలా చేసి చూడండి&period;&period; అన్నం&comma; పప్పు&comma; సాంబార్‌లోకి బాగుంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;dondakaya-fry&period;jpg" alt&equals;"Dondakaya Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32204" class&equals;"wp-caption-text">Dondakaya Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత దొండ‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లను వేయించాలి&period; దొండ‌కాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period; ఈ ముక్క‌à°²‌ను à°®‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period;దీనిని నేరుగా అన్నంతో తిన‌à°µ‌చ్చు లేదా సైడ్ డిష్ గా కూడా తిన‌à°µ‌చ్చు&period; దొండ‌కాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు&period; అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts