Fake Vs Original Eggs : పుట్ట‌లు పుట్ట‌లుగా వ‌స్తున్న న‌కిలీ కోడిగుడ్లు.. వీటిని గుర్తించ‌డం ఎలా.. ఈ సింపుల్ టిప్స్‌ను ఫాలో అవ్వండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fake Vs Original Eggs &colon; నేడు à°¨‌డుస్తోంది అంతా à°¨‌కిలీల యుగం&period; ఏది అస‌లుదో&comma; ఏది à°¨‌కిలీదో క‌నుక్కోవ‌డం సామాన్య మాన‌వుల‌కు అత్యంత క‌à° à°¿à°¨‌à°¤‌రంగా మారింది&period; à°®‌నుషులే క‌ల్తీగా మారుతున్న నేటి à°¤‌రుణంలో ఇక à°µ‌స్తువుల‌ను à°ª‌ట్టించుకునే వారెవ‌రు&period; అంత‌గా క‌ల్తీల రాజ్యం విస్త‌రించింది&period; అది ఎప్ప‌టిక‌ప్పుడు చాప కింద నీరులా ప్ర‌వహిస్తూనే ఉంది&period; కానీ ఎప్పుడు à°ª‌డితే అప్పుడు అది à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌డం లేదు&period; ఎప్పుడో ఒక‌సారి ఏదో ఒక సంద‌ర్భంలోనో à°¤‌ప్ప మిగ‌తా à°¸‌à°®‌యాల్లో à°®‌నం à°¨‌కిలీ à°µ‌స్తువుల గురించి à°ª‌ట్టించుకోవ‌à°¡‌మే మానేశాం&period; కానీ వాటి à°ª‌ట్ల ఎప్ప‌టికీ&comma; నిరంత‌రాయంగా అప్ర‌à°®‌త్తంగా ఉండాల్సిందే&period; లేదంటే అనారోగ్యాల‌ను కొని తెచ్చుకున్న వార‌à°®‌వుతాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంత‌కీ ఇప్పుడు క‌ల్తీ అవుతున్న లేటెస్ట్ à°µ‌స్తువు ఏమిటో తెలుసా&period;&period;&quest; కోడిగుడ్లు&period;&period; అవును&comma; అవే&period; అదేంటీ&comma; కోడి పెట్టే గుడ్ల‌ను క‌ల్తీ చేస్తారా ఎవ‌రైనా&period;&period;&quest; అలా చేయ‌గ‌à°²‌à°°à°¾ అసలు&period;&period;&quest; అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా&period;&period;&quest; అయినా మేం చెబుతోంది నిజ‌మే&period; కొన్ని ప్ర‌త్యేక à°ª‌దార్థాల‌ను&comma; à°°‌సాయ‌నాల‌ను ఉప‌యోగించి à°¤‌యారు చేస్తున్న ఈ నకిలీ కోడిగుడ్లు ఎక్కువ‌గా చైనాలో à°¤‌యార‌వుతున్నాయ‌ట‌&period; à°®‌à°¨ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని విక్ర‌యిస్తున్న‌ట్టు తాజాగా తెలిసింది&period; సాధార‌à°£ కోడిగుడ్ల క‌న్నా à°¤‌క్కువ à°§‌à°°‌కే à°µ‌స్తుండ‌డంతో వ్యాపారులు వీటిని మామూలు కోడిగుడ్ల‌లో క‌లిపి అమ్ముతున్న‌ట్టు సమాచారం&period; అస‌లు ఇంత‌కీ వాటిని ఎలా à°¤‌యారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32208" aria-describedby&equals;"caption-attachment-32208" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32208 size-full" title&equals;"Fake Vs Original Eggs &colon; పుట్ట‌లు పుట్ట‌లుగా à°µ‌స్తున్న à°¨‌కిలీ కోడిగుడ్లు&period;&period; వీటిని గుర్తించ‌డం ఎలా&period;&period; ఈ సింపుల్ టిప్స్‌ను ఫాలో అవ్వండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;fake-vs-original-egg-1&period;jpg" alt&equals;"Fake Vs Original Eggs how to identify them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32208" class&equals;"wp-caption-text">Fake Vs Original Eggs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్లూకోలాక్టేన్‌&comma; బెంజోయిక్ యాసిడ్‌&comma; సెల్యులోజ్‌&comma; ఆలం&comma; అమైనో యాసిడ్‌&comma; సోడియం అల్జినేట్‌&comma; గెలాటిన్ వంటి à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించి ముందుగా à°ª‌చ్చ‌సొన‌&comma; తెల్ల‌సొన‌à°²‌ను విడి విడిగా à°¤‌యారు చేస్తారు&period; à°ª‌చ్చ‌సొన అచ్చం గుడ్డు సొన‌లా క‌నిపించాల‌ని దానికి ఒక ప్ర‌త్యేక‌మైన క‌à°²‌ర్‌ను క‌లుపుతారు&period; à°¤‌రువాత తెల్ల‌సొన‌లో à°ª‌చ్చ‌సొన‌ను ఉంచి దాన్ని కాల్షియం క్లోరైడ్ లేదా కాల్షియం కార్బొనేట్‌తో తయారు చేసిన గుడ్డు లాంటి తెల్ల‌ని షెల్‌లో అచ్చులా పోస్తారు&period; అప్పుడ‌ది కోడిగుడ్డులా à°¤‌యారవుతుంది&period; ప్ర‌స్తుతం చైనాలోనే కాదు&comma; à°®‌à°¨ దేశంలోనూ అక్క‌à°¡‌క్క‌à°¡ ఇలాంటి à°¨‌కిలీ కోడిగుడ్ల‌ను à°¤‌యారు చేస్తున్న‌ట్టు వార్త‌లు à°µ‌స్తున్నాయి&period; కాబ‌ట్టి వీటి à°ª‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండడం బెట‌ర్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కింద ఇచ్చిన సూచ‌à°¨‌à°²‌ను పాటిస్తే à°¨‌కిలీ&comma; అస‌లు కోడిగుడ్ల‌ను సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period; అస‌లు కోడిగుడ్డు క‌న్నా à°¨‌కిలీ కోడిగుడ్డు పై పొర &lpar;షెల్‌&rpar; బాగా ప్ర‌కాశ‌వంతంగా&comma; షైనీగా క‌నిపిస్తుంది&period; అస‌లు కోడిగుడ్డుకు షైన్ కొద్దిగా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అస‌లైన గుడ్డు క‌న్నా à°¨‌కిలీ కోడిగుడ్డును పైన ట‌చ్ చేస్తే అది కొంత à°°‌ఫ్‌గా అనిపిస్తుంది&period; కోడిగుడ్డును ఊపి చూడాలి&period; దాన్నుంచి ఏవైనా సౌండ్స్ à°µ‌స్తే దాన్ని à°¨‌కిలీగా అనుమానించాలి&period; ఎందుకంటే à°¨‌కిలీ గుడ్డు అయితే దాంట్లోని కెమిక‌ల్ ద్ర‌వాలు సుల‌భంగా క‌రిగిపోతాయి కాబ‌ట్టి&period; à°¨‌కిలీ గుడ్ల‌కు అస‌లు నీచు వాస‌à°¨ ఉండ‌దు&period; అస‌లు కోడిగుడ్ల‌కు ఎంత లేద‌న్నా కొద్దిగా నీచు వాసన à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-32207" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;fake-vs-original-egg&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్డును చిన్న‌గా ట‌క్ ట‌క్ à°®‌ని కొట్టి చూడాలి&period; అస‌లు కోడిగుడ్డు అయితే ట‌క్ ట‌క్ à°®‌ని బాగా వినిపిస్తుంది&period; à°¨‌కిలీ కోడిగుడ్డును à°ª‌గ‌à°² గొట్ట‌గానే అందులోని ద్ర‌వాలు à°®‌à°¨ ప్రమేయం లేకుండానే సుల‌భంగా క‌లిసిపోతాయి&period; à°¨‌కిలీ గుడ్డును à°ª‌గ‌à°²‌కొట్టి ఫ్రై చేస్తే అందులో ఉండే à°ª‌దార్థాలు పెనంపై సుల‌భంగా విస్త‌రిస్తాయి&period; అస‌లు కోడిగుడ్డ‌యితే సొన‌à°²‌ను విస్త‌రించ‌డానికి à°®‌నం క‌ష్ట‌à°ª‌డాల్సి ఉంటుంది&period; à°¨‌కిలీ గుడ్ల‌లో à°ª‌చ్చ‌ని సొన కొన్ని సార్లు à°®‌ధ్య‌లో తెల్ల‌గా క‌నిపిస్తుంది&period; ఇలా అస‌లు&comma; à°¨‌కిలీ కోడిగుడ్ల‌కు à°®‌ధ్య à°®‌నం సుల‌భంగా తేడాలు గుర్తించ‌à°µ‌చ్చు&period; దీంతో à°¨‌కిలీ కోడిగుడ్ల‌ను కొని మోస‌పోకుండా జాగ్ర‌త్త à°µ‌హించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts