Dondakaya Fry : దొండ‌కాయ ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Fry &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ ఒక‌టి&period; ఇత‌à°° కూర‌గాయ‌à°² à°µ‌లె దొండ‌కాయ‌లు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటితో చేసే వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; దొండ‌కాయ‌à°²‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో దొండ‌కాయ ఫ్రై కూడా ఒక‌టి&period; చ‌క్క‌గా వండాలే కానీ దొండ‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తినేలా రుచిగా ఈ దొండ‌కాయ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరిగిన దొండ‌కాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26570" aria-describedby&equals;"caption-attachment-26570" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26570 size-full" title&equals;"Dondakaya Fry &colon; దొండ‌కాయ ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా&period;&period; ఒక్క‌సారి ట్రై చేయండి&period;&period; విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;dondakaya-fry-1&period;jpg" alt&equals;"Dondakaya Fry recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26570" class&equals;"wp-caption-text">Dondakaya Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; పుట్నాల à°ª‌ప్పు వేసి à°¬‌రక‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత దొండ‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ దొండ‌కాయ ముక్క‌లను 5 నిమిషాల పాటు మగ్గించాలి&period; à°¤‌రువాత మూత తీసి దొండ‌కాయ ముక్క‌à°²‌ను క‌à°°‌క‌à°°‌లాడేలా వేయించాలి&period; దొండ‌కాయ ముక్క‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌సుపు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న కొబ్బ‌à°°à°¿ మిశ్ర‌మం వేసి రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చపాతీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దొండ‌కాయ‌à°²‌ను ఇష్ట‌à°ª‌డని వారు ఈ ఫ్రైకు ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts