Dora Cake : 10 నిమిషాల్లోనే ఇలా ఈ కేక్‌ను చేయ‌వ‌చ్చు.. ఎలాగో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dora Cake &colon; డోరా కేక్&period;&period; డోరా కార్టూన్ లో క‌నిపించే ఈ డోరా కేక్ చూస్తూనే తినాల‌నిపిస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; పిల్ల‌లు అప్పుడ‌ప్పుడూ ఈ కేక్ కావాలని అడుగుతూ ఉంటారు&period; ఈ డోరా కేక్ ను అదే స్టైల్ లో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పిల్ల‌à°²‌కు ఎప్పుడూ ఒకేర‌కం కేక్ లు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి పెట్ట‌à°µ‌చ్చు&period; ఈ కేక్ ను à°®‌నం కేవ‌లం 10 నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; స్నాక్స్ గా లేదా అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; డోరా కేక్ ను చాలా సుల‌భంగా&comma;రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డోరా కేక్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి లేదా గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పంద‌చార పొడి &&num;8211&semi; అర క‌ప్పు&comma; పాల‌పొడి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; వెనీలా ఎసెన్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; తేనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చాక్లెట్ సిర‌ప్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39291" aria-describedby&equals;"caption-attachment-39291" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39291 size-full" title&equals;"Dora Cake &colon; 10 నిమిషాల్లోనే ఇలా ఈ కేక్‌ను చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగో చూడండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;dora-cake&period;jpg" alt&equals;"Dora Cake recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39291" class&equals;"wp-caption-text">Dora Cake<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డోరా కేక్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పంచ‌దార పొడి&comma; పాల‌పొడి&comma; బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌à°²‌పాలి&period; తరువ‌à°¤ పాలు పోసి ఉండ‌లు లేకుండా మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వెనీలా ఎసెన్స్&comma; తేనె వేసి క‌లపాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి దానిపై కొద్దిగా నూనెను లేదా నెయ్యిని వేసుకోవాలి&period; à°¤‌రువాత గంటెతో పిండిని తీసుకుని ఊత‌ప్పంలా వేసుకోవాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి&period;à°¤‌రువాత దీనిని à°®‌రో వైపుకు తిప్పుకుని మూత పెట్టి à°®‌రో అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత ముందుగా ఒక పాన్ కేక్ ను తీసుకుని దానిపై చాక్లెట్ సిర‌ప్ ను వేసి స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై à°®‌రో పాన్ కేక్ ను ఉంచి కట్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డోరా కేక్ à°¤‌యార‌వుతుంది&period; ఇలా à°¤‌యారు చేసిన డోరా కేక్ ను పిల్ల‌à°²‌తో పాటు ఇంట్లో కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts