Heart Attacks : అధికంగా వ‌స్తున్న హార్ట్ ఎటాక్స్‌.. కోవిడ్ వ్యాక్సిన్లే కార‌ణ‌మా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Attacks &colon; నేటి à°¤‌రుణంలో గుండెపోటుతో à°®‌à°°‌ణించే వారిసంఖ్య పెరుగుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; గ‌à°¤ మూడు సంవ‌త్సరాల్లో ఈ సంఖ్య à°®‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి&period; చిన్న à°µ‌à°¯‌సులో ఉన్న వారు కూడా గుండెపోటుతో à°®‌à°°‌ణించ‌డాన్ని à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; అయితే కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవ‌డం à°µ‌ల్లనే ఇలా గుండెపోటుతో à°®‌à°°‌ణిస్తున్నారు అనే అంశాన్ని కొంద‌రు ప్రస్తావించారు&period; దీంతో ఈ అంశంపై ఐసిఎంఆర్ à°ª‌రిశోధ‌à°¨‌లు నిర్వ‌హించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైన విష‌యాలు ఏమిటి&period;&period; కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవ‌డం వల్ల‌నే గుండెపోటు à°µ‌స్తుందా&period;&period; గుండెపోటుకు క‌రోనా వ్యాక్సిన్ కు సంబంధం ఉందా&period;&period; అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; గుండెపోటుకు క‌రోనా వ్యాక్సిన్ కు ఎటువంటి సంబంధం లేద‌ని నిపుణులు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; 2021 à°®‌రియు 2022 à°®‌ధ్య‌లో 1&comma;578 మంది గుండె రోగుల‌పై జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; గుండెజ‌బ్బుల‌తో బాధ‌à°ª‌డే వారిలో 70 శాతం మంది క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వార‌ని మిగిలిన 30 శాతం మంది క‌రోనా వ్యాక్సిన్ తీసుకోలేద‌ని నిపుణులు వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39284" aria-describedby&equals;"caption-attachment-39284" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39284 size-full" title&equals;"Heart Attacks &colon; అధికంగా à°µ‌స్తున్న హార్ట్ ఎటాక్స్‌&period;&period; కోవిడ్ వ్యాక్సిన్లే కార‌à°£‌మా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;heart-attack-and-covid-vaccine&period;jpg" alt&equals;"are covid vaccines causing heart attacks what researchers say " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39284" class&equals;"wp-caption-text">Heart Attacks<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి గుండె జ‌బ్బులు క‌నిపించ‌లేద‌ని కూడా వారు తెలియ‌జేసారు&period; గుండెపోటుతో à°®‌à°°‌ణించే వారిలో బీపీ&comma; à°®‌ధుమేహం&comma; కొలెస్ట్రాల్ తో పాటు ఇత‌à°° గుండె జ‌బ్బులు ఉన్నాయ‌ని వారు వెల్ల‌డించారు&period; క‌రోనా వంటి ప్రాణాంత‌క à°¸‌à°®‌స్య నుండి వ్యాక్సిన్ à°¬‌à°¯‌ట‌à°ª‌డేసింద‌ని అంతేకాని వ్యాక్సిన్ తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎవ‌రూ à°®‌à°°‌ణించ‌లేద‌ని వారు చెబుతున్నారు&period; గుండెపోటుకు à°®‌రియు కొవిడ్ వ్యాక్సిన్ కు ఎటువంటి సంబంధం లేద‌ని వ్యాక్సిన్ తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎటువంటి ప్రాణ‌హాని క‌à°²‌గ‌à°¦‌ని నిపుణులు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts