Dosakaya Pachadi : వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌మ్మ‌ని దోస‌కాయ ప‌చ్చ‌డిని తినండి.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dosakaya Pachadi &colon; à°®‌నం కూర‌గాయ‌à°²‌తో కూర‌లే కాకుండా వివిధ à°°‌కాల à°ª‌చ్చ‌ళ్లుకూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఇలా à°®‌నం à°ª‌చ్చ‌à°¡à°¿ చేసుకోద‌గిన కూర‌గాయ‌à°²‌ల్లో దోస‌కాయ కూడా ఒక‌టి&period; దోస‌కాయ‌తో కూర‌&comma; పులుసు&comma; à°ª‌ప్పుతో పాటు à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; దోస‌కాయ‌à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ దోసకాయ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌కర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 నుండి 15&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 4&comma; చిన్న‌గా à°¤‌రిగిన దోస‌కాయ &&num;8211&semi; 1 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన చిన్న ఉల్లిపాయ &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43642" aria-describedby&equals;"caption-attachment-43642" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43642 size-full" title&equals;"Dosakaya Pachadi &colon; వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌మ్మ‌ని దోస‌కాయ à°ª‌చ్చ‌డిని తినండి&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;dosakaya-pachadi&period;jpg" alt&equals;"Dosakaya Pachadi recipe tastes better with rice make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43642" class&equals;"wp-caption-text">Dosakaya Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత నువ్వులు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లి రెమ్మ‌లు వేసి క‌à°²‌పాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; చింత‌పండు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌à°²‌ను à°®‌గ్గించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా à°®‌గ్గిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి&period; à°¤‌రువాత జార్ లో ముందుగా వేయించిన à°ª‌ల్లీలు&comma; నువ్వులు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉడికించిన ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉప్పు వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దోసకాయ ముక్క‌à°² నుండి à°¸‌గం దోస‌కాయ ముక్క‌లు వేసి à°®‌రోసారి మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిగిలిన దోస‌కాయ ముక్క‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత తాళింపు చేసి à°ª‌చ్చ‌డిలో క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts