Dosakaya Roti Pachadi : దోస‌కాయ రోటి ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dosakaya Roti Pachadi &colon; దోస‌కాయ‌à°²‌ను కూడా à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటాము&period; దోస‌కాయ‌లు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం చ‌ల్ల‌à°¬‌డుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఇవి à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; దోస‌కాయ‌à°²‌తో à°®‌నం కూర‌&comma; పులుసు&comma; à°ª‌ప్పు వంటి వాటితో పాటు à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; దోస‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే దోస‌కాయ à°ª‌చ్చ‌డిని రోట్లో వేసి ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ రోటీ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన దోస‌కాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గిన‌న్ని&comma; వేయించిన à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38243" aria-describedby&equals;"caption-attachment-38243" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38243 size-full" title&equals;"Dosakaya Roti Pachadi &colon; దోస‌కాయ రోటి à°ª‌చ్చ‌డిని ఇలా చేయండి&period;&period; ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;dosakaya-roti-pachadi&period;jpg" alt&equals;"Dosakaya Roti Pachadi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38243" class&equals;"wp-caption-text">Dosakaya Roti Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ రోటీ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ట‌మాట వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో దోసకాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత మూత పెట్టి à°®‌రో 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత రోట్లో à°ª‌ల్లీలు వేసి మెత్త‌గా దంచుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; చింత‌పండు వేసి దంచుకోవాలి&period; à°¤‌రువాత దోసకాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌చ్చా à°ª‌చ్చాగా దంచుకోవాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి అంతా క‌లిసేలా దంచుకుని గిన్నెలోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ రోటీ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని à°®‌నం జార్ లో వేసి కూడా తయారు చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన దోస‌కాయ à°ª‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts