Cashew Chikki : జీడిప‌ప్పుతోనూ చిక్కిల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cashew Chikki &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడిప‌ప్పు కూడా ఒక‌టి&period; జీడిప‌ప్పు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి&period; జీడిప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు&period; జీడిప‌ప్పును వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే చిక్కీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; జీడిప‌ప్పు చిక్కీ à°®‌à°¨‌కు ఎక్కువ‌గా స్వీట్ షాపుల్లో à°²‌భిస్తూ ఉంటుంది&period; ఈ జీడిపప్పు చిక్కీని à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; మొదటిసారి చేసే వారు కూడా దీనిని సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే జీడిప‌ప్పు చిక్కీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిప‌ప్పు చిక్కీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిప‌ప్పు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; చిటికెడు&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38249" aria-describedby&equals;"caption-attachment-38249" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38249 size-full" title&equals;"Cashew Chikki &colon; జీడిప‌ప్పుతోనూ చిక్కిల‌ను చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;cashew-chikki&period;jpg" alt&equals;"Cashew Chikki recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38249" class&equals;"wp-caption-text">Cashew Chikki<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిప‌ప్పు చిక్కీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జీడిప‌ప్పును క‌ళాయిలో వేసి మాడిపోకుండా దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో బెల్లం తురుము&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత ఉండ పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; బెల్లం పాకాన్ని నీటిలో వేసి చూస్తే ఉండలాగా à°¦‌గ్గ‌రికి రావాలి&period; బెల్లం పాకం సిద్దం కాగానే యాల‌కుల పొడి&comma; నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన జీడిప‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి తీసుకుని à°¸‌మానంగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిని పూర్తిగా చ‌ల్లారే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత ముక్క‌లుగా క‌ట్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జీడిప‌ప్పు చిక్కీ à°¤‌యారవుతుంది&period; ఈ విధంగా జీడిప‌ప్పుతో చిక్కిని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్నికూడా పొంద‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts