Egg Roast : ఎగ్ రోస్ట్‌ను ఇలా సింపుల్‌గా టేస్టీగా చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Roast &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి కోడిగుడ్లు ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి&period; కోడిగుడ్ల‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము&period; కోడిగుడ్ల‌తో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; కోడిగుడ్లతో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ రోస్ట్ కూడా ఒక‌టి&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే ఈ ఎగ్ రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఇష్ట‌à°ª‌à°¡‌తార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇంట్లో కోడిగుడ్లు ఉంటే చాలు చిటికెలో వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ ఎగ్ రోస్ట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ రోస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45765" aria-describedby&equals;"caption-attachment-45765" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45765 size-full" title&equals;"Egg Roast &colon; ఎగ్ రోస్ట్‌ను ఇలా సింపుల్‌గా టేస్టీగా చేయండి&period;&period; రుచి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;egg-roast&period;jpg" alt&equals;"Egg Roast recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45765" class&equals;"wp-caption-text">Egg Roast<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; క‌రివేపాకు- ఒక రెమ్మ‌&comma; యాల‌కులు &&num;8211&semi; 3&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ రోస్ట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో మెంతులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకుతో à°¸‌హా మిగిలిన à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక సోంపు గింజ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు&comma; సిద్దం చేసుకున్న à°®‌సాలా పొడి వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కోడిగుడ్లను రెండు భాగాలుగా చేసి కూర‌లో వేసుకోవాలి&period; à°¤‌రువాత‌మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత గుడ్ల‌ను à°®‌రో వైపుకు తిప్పి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోస్ట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఎగ్ రోస్ట్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts