Eggless Masala Curry : కోడిగుడ్లు లేకుండానే ఎగ్ క‌ర్రీలాగా ఎగ్ లెస్ క‌ర్రీని ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggless Masala Curry &colon; మాంసాహారం తినే వారికి ఎన్నో à°°‌కాల రెసిపీలు అందుబాటులో ఉంటాయి&period; అలాగే కోడిగుడ్డు మాత్ర‌మే తినేవారు కూడా దానితో వివిధ à°°‌కాలుగా à°®‌సాలా వంట‌లు చేసుకోవ‌చ్చు&period; పూర్తి శాఖాహారులకు మాత్రం à°®‌సాలా కూర‌లు కొద్దిగా à°¤‌క్కువ‌గానే ఉంటాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాంటి వారి కోస‌మే ఈ ఎగ్ లెస్ à°®‌సాలా క‌ర్రీ&period; కోడిగుడ్ల‌ను ఉప‌యోగించ‌కుండా అదే రుచితో ఈ ఎగ్ లెస్ à°®‌సాలా క‌ర్రీ ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ లెస్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌న్నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; పెద్ద‌గా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; 2&comma; ఉడికించిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20855" aria-describedby&equals;"caption-attachment-20855" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20855 size-full" title&equals;"Eggless Masala Curry &colon; కోడిగుడ్లు లేకుండానే ఎగ్ క‌ర్రీలాగా ఎగ్ లెస్ క‌ర్రీని ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;egg-less-curry&period;jpg" alt&equals;"Eggless Masala Curry you can cook this without eggs " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20855" class&equals;"wp-caption-text">Eggless Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ లెస్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌న్నీర్ ను తురుముకోవాలి&period; అలాగే ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను కూడా తురుముకోవాలి&period; ఇప్పుడు ఈ రెండింటిని అంతా కలిసేలా బాగా క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మం నుండి కోడిగుడ్డులోని తెల‌సొన à°¤‌యారు చేయ‌డానికి ముప్పావు వంతు &comma; à°ª‌చ్చ‌సొన à°¤‌యారు చేయ‌డానికి పావు వంతు ఇలా రెండు భాగాలుగా వేరు చేయాలి&period; à°ª‌చ్చ‌సొన à°¤‌యారు చేయ‌డానికి వేరు చేసిన మిశ్ర‌మంలో పావు టీ స్పూన్ à°ª‌సుపును వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గుండ్ర‌ని ఉండ‌లుగా చేసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; అలాగే తెల్ల‌సొన à°¤‌యారు చేయ‌డానికి తీసిన భాగంలో కార్న్ ఫ్లోర్ ను వేసి బాగా క‌లపాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని à°¤‌గిన మోతాదులో తీసుకుని అప్ప‌లాగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత దాని à°®‌ధ్య‌లో ముందుగా à°¤‌యారు చేసిన ఉండ‌ను ఉంచి కోడిగుడ్డు ఆకారంలో à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై కార్న్ ఫ్లోర్ ను అద్ది ఎక్కువగా ఉన్న పిండిని తీసేసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఒక‌టి లేదా రెండింటిని వేసి వేయించుకోవాలి&period; వీటిని నూనెలో వేయ‌గానే గంటెతో క‌à°¦‌à°ª‌కూడ‌దు&period; కొద్దిగా కాలిన à°¤‌రువాత గంటెతో అటూ ఇటూ క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; అదే జార్ లో ఉడికించిన టమాటాల‌ను వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిలో నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మాన్ని వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌పిండి వేసి క‌లిపి à°®‌రో నిమిషం పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; à°®‌రికొద్దిగా క‌రివేపాకు &comma; వేయించిన à°ª‌న్నీర్ గుడ్లు&comma; కొత్తిమీర వేసి నెమ్మ‌దిగా క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎగ్ లెస్ క‌ర్రీ à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటి వంటి వాటితో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఇంటికి అతిధులు à°µ‌చ్చిన‌ప్పుడు ఇలా ఎంతో రుచిగా ఎగ్ లెస్ క‌ర్రీని à°¤‌యారు చేసి వారిని ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts