Food Order : స్విగ్గీ, జొమాటో నుంచి ఫుడ్ ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేస్తున్నారా ? జ‌న‌వ‌రి 1 నుంచి షాక్ త‌గ‌ల‌నుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Food Order &colon; నూత‌à°¨ సంవ‌త్స‌రంలో స్విగ్గీ&comma; జొమాటో వంటి ఫుడ్ యాప్‌à°² నుంచి ఫుడ్‌ను ఆర్డ‌ర్ చేసే క‌స్ట‌à°®‌ర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇవ్వ‌నుంది&period; జ‌à°¨‌à°µ‌à°°à°¿ 1à°µ తేదీ నుంచి ఫుడ్ డెలివ‌రీ యాప్‌à°²‌లో ఆర్డ‌ర్ చేసే ఫుడ్‌కు 5 శాతం జీఎస్‌టీని క‌స్ట‌à°®‌ర్ల నుంచి à°µ‌సూలు చేయ‌నున్న‌ట్లు తెలిపింది&period; దీంతో ఆమేర ఫుడ్ చార్జిలు పెర‌గ‌నున్నాయి&period; ఈ క్ర‌మంలోనే జ‌à°¨‌à°µ‌à°°à°¿ నుంచి ఫుడ్ డెలివ‌రీ యాప్‌à°²‌లో ఆర్డ‌ర్ చేసే ఫుడ్‌కు అద‌నంగా 5 శాతం జీఎస్‌టీ విధించి à°µ‌సూలు చేయ‌నున్నారు&period; దీంతో à°§‌à°°‌లు పెర‌గ‌నున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7923 size-full" title&equals;"Food Order &colon; స్విగ్గీ&comma; జొమాటో నుంచి ఫుడ్ ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేస్తున్నారా &quest; జ‌à°¨‌à°µ‌à°°à°¿ 1 నుంచి షాక్ à°¤‌గ‌à°²‌నుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;swiggy-zomato&period;jpg" alt&equals;"Food Order may be cost more from January 2022 know the details " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫుడ్ డెలివ‌రీ యాప్‌à°² ద్వారా ఫుడ్‌ను ఆర్డ‌ర్ చేస్తే 5 శాతం జీఎస్‌టీని క‌స్ట‌à°®‌ర్ల నుంచి à°µ‌సూలు చేయాల‌నే నిర్ణ‌యాన్ని గ‌à°¤ సెప్టెంబ‌ర్ నెల‌లోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు&period; ఈ క్ర‌మంలోనే జ‌à°¨‌à°µ‌à°°à°¿ 1&comma; 2022 నుంచి ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌నున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం à°µ‌ల్ల ఫుడ్ డెలివ‌రీ యాప్‌లు ఇక‌పై రెస్టారెంట్ల నుంచి కాకుండా క‌స్ట‌à°®‌ర్ల నుంచి 5 శాతం జీఎస్‌టీని à°µ‌సూలు చేస్తాయి&period; దీని à°µ‌ల్ల రిజిస్ట‌ర్ కాబ‌డని రెస్టారెంట్ల‌ను కూడా జీఎస్‌టీ కింద‌కు తేవొచ్చ‌ని కేంద్రం భావిస్తోంది&period; అయితే క‌స్ట‌à°®‌ర్ల‌పై దీని à°µ‌ల్ల అద‌à°¨‌పు భారం à°ª‌à°¡‌à°¦‌ని&comma; పాత ప్ర‌కారమే చార్జిల‌ను చెల్లిస్తే à°¸‌రిపోతుంద‌ని నిపుణులు అంటున్నారు&period; కానీ ఫుడ్ డెలివ‌రీ యాప్‌లు ట్యాక్స్‌ను à°µ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యిస్తే మాత్రం క‌స్ట‌à°®‌ర్ల‌పై అద‌à°¨‌పు భారం à°ª‌డుతుంది&period; దీంతో ఫుడ్ à°®‌రింత ప్రియం కానుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7924" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;food-delivery&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఫుడ్ డెలివ‌రీ యాప్‌లు రెస్టారెంట్ల నుంచి జీఎస్‌టీని à°µ‌సూలు చేస్తూ à°µ‌చ్చాయి&period; అయితే కొత్త‌గా అమ‌లు చేయ‌నున్న విధానాల ప్ర‌కారం&period;&period; ఫుడ్ డెలివ‌రీ యాప్‌లు కూడా రెస్టారెంట్ల కోవ‌కు చెందుతాయి&period; క‌నుక 5 శాతం జీఎస్‌టీని à°µ‌సూలు చేస్తామ‌ని కేంద్రం చెబుతోంది&period; à°®‌à°°à°¿ జ‌à°¨‌à°µ‌à°°à°¿ 1 నుంచి ఏం జ‌రుగుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts