Garlic Chicken Curry : రెస్టారెంట్ స్టైల్‌లో గార్లిక్ చికెన్ మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic Chicken Curry &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే చికెన్ వెరైటీల‌లో గార్లిక్ చికెన్ à°®‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్ క‌ర్రీల కంటే ఈ క‌ర్రీ à°®‌రింత రుచిగా ఉంటుంది&period; నాన్&comma; రోటీ&comma; వంటి వాటితో తిన‌డానికి ఈ చికెన్ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; à°®‌à°¨‌లో చాలా మంది ఈ క‌ర్రీని ఇప్ప‌టికే రుచి చూసి ఉంటారు&period; ఈ గార్లిక్ చికెన్ à°®‌సాలా క‌ర్రీని à°®‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా à°¸‌à°®‌యం కూడా à°ª‌ట్ట‌దు&period; బ్యాచిల‌ర్స్&comma; మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ గార్లిక్ చికెన్ à°®‌సాలా క‌ర్రీని రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గార్లిక్ చికెన్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా తరిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌చ్చా à°ª‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; కారం -ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ట‌మాట కిచ‌ప్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; క‌సూరి మెంతి -ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; అర గ్లాస్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35104" aria-describedby&equals;"caption-attachment-35104" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35104 size-full" title&equals;"Garlic Chicken Curry &colon; రెస్టారెంట్ స్టైల్‌లో గార్లిక్ చికెన్ à°®‌సాలా క‌ర్రీని ఇలా చేయండి&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;garlic-chicken-curry&period;jpg" alt&equals;"Garlic Chicken Curry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35104" class&equals;"wp-caption-text">Garlic Chicken Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్రపొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం- అర చెక్క‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టీ స్పూన్&comma; మెత్త‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; చిన్న‌గా తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తియ్య‌టి పెరుగు &&num;8211&semi; 100 గ్రా&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గార్లిక్ చికెన్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలన్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత వెల్లుల్లి పేస్ట్ వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు లైట్ గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ లోకి రాగానే కారం&comma; మిరియాల పొడి వేసి క‌లపాలి&period; à°¤‌రువాత ట‌మాట కిచ‌ప్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత క‌సూరి మెంతి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిని చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించిస్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ చికెన్ à°®‌సాలా కర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటి&comma; పుల్కా&comma; నాన్&comma; పూరీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా ఎంతో రుచిగా ఉండే ఈ గార్లిక్ చికెన్ à°®‌సాలా క‌ర్రీని à°®‌నం ఇంట్లోనే సుల‌భంగా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts