Paneer Shahi Biryani : రెస్టారెంట్ల‌లో ల‌భించే ప‌నీర్ షాహి బిర్యానీ.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Shahi Biryani &colon; à°ª‌నీర్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°ª‌నీర్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; à°ª‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో à°ª‌నీర్ షాహీ బిర్యానీ కూడా ఒక‌టి&period; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో ఇది ఎక్కువ‌గా à°²‌భిస్తూ ఉంటుంది&period; ఈ బిర్యానీని à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌à°°‌చూ తినే వంట‌కాలు బోర్ కొట్టిన‌ప్పుడు ఇలా అప్ప‌టికిప్పుడు రుచిగా à°ª‌నీర్ తో బిర్యానీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని చాలా సుల‌భంగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ à°ª‌నీర్ షాహీ బిర్యానీని సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ షాహీ బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రైడ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; షాహీ బిర్యానీ à°®‌సాలా &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కుంకుమ పువ్వు నాన‌బెట్టిన నీళ్లు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35113" aria-describedby&equals;"caption-attachment-35113" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35113 size-full" title&equals;"Paneer Shahi Biryani &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే à°ª‌నీర్ షాహి బిర్యానీ&period;&period; రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;paneer-shahi-biryani&period;jpg" alt&equals;"Paneer Shahi Biryani recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35113" class&equals;"wp-caption-text">Paneer Shahi Biryani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యారినేట్ చేసుకోవ‌డానికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; పెరుగు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; రెండున్న‌à°° టీ స్పూన్స్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; నూనె &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° గ్లాస్&comma;నూనె -ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 2&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; మరాఠి మొగ్గ -1&comma;సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జాప‌త్రి &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ షాహీ బిర్యానీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌నీర్ ముక్క‌à°²‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి అర గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అన్నం à°¤‌యారీకి గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; ఈ బియ్యాన్ని 90 శాతం ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు అడుగ మందంగా ఉండే గిన్నెలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; బిర్యానీ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌నీర్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; పుదీనా&comma; బ్రౌన్ ఆనియ‌న్స్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి&period; దీనిని à°¸‌మానంగా చేసిన à°¤‌రువాత ఫ్రైడ్ ఆనియ‌న్స్ ను&comma; కొత్తిమీర‌ను చ‌ల్లుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత రెండు టీ స్పూన్ల నెయ్యి&comma; కుంకుమ పువ్వు నీళ్లు&comma; కొద్దిగా బిర్యానీ à°®‌సాలా చ‌ల్లుకుని ఆవిరి పోకుండా మూత పెట్టాలి&period; దీనిని 5 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని à°®‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత మూత తీసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌నీర్ షాహీ బిర్యానీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చేసిన బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts