Gongura Pappu : గోంగూర ప‌ప్పును ఇలా చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Pappu &colon; గోంగూర à°ª‌ప్పు&period;&period; దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; గోంగూరను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; గోంగూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఈ గోంగూర‌తో à°®‌నం à°ª‌చ్చ‌డితో పాటు పప్పును కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; గోంగూర‌తో చేసే à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; గోంగూర à°ª‌ప్పును అంద‌రూ ఇష్ట‌à°ª‌డేలా రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర &&num;8211&semi; ఒక పెద్ద క‌ట్ట‌&comma; కందిప‌ప్పు &&num;8211&semi; 150 గ్రాములు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29431" aria-describedby&equals;"caption-attachment-29431" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29431 size-full" title&equals;"Gongura Pappu &colon; గోంగూర à°ª‌ప్పును ఇలా చేసి చూడండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;gongura-pappu&period;jpg" alt&equals;"Gongura Pappu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29431" class&equals;"wp-caption-text">Gongura Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఇందులో à°ª‌సుపు&comma; నీళ్లు పోసి మూత పెట్టాలి&period; ఈ à°ª‌ప్పును మూడు విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు మెత్త‌గా ఉడికించుకోవాలి&period; పప్పు ఉడికిన à°¤‌రువాత మూత తీసి à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌రిగిన గోంగూర&comma; ఉప్పు&comma; కారం&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; చింత‌పండు à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ à°ª‌ప్పును à°®‌రో 10 నిమిషాల పాటు à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత à°ª‌ప్పును వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; రోటీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts