Green Chicken : చికెన్‌ను ఇలా వెరైటీగా ఒక్క‌సారి చేయండి.. ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Chicken &colon; à°®‌à°¨‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు&period; చికెన్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; చికెన్ చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో గ్రీన్ చికెన్ కూడా ఒక‌టి&period; గ్రీన్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period; ఇది ఎక్కువ‌గా ముస్లింల ఫంక్ష‌న్స్ లో క‌నిపిస్తుంది&period; ఈ గ్రీన్ చికెన్ ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా &comma; రుచిగా ఉండే గ్రీన్ చికెన్ ను ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి -అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి -ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; 2 చిటికెలు&comma; నిమ్మ‌కాయ &&num;8211&semi; 1&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌ర్బూజ గింజ‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బాదం à°ª‌ప్పు &&num;8211&semi; 8&comma; పిస్తా à°ª‌ప్పు &&num;8211&semi; 10&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పుదీనా ఆకులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; కొత్తిమీర &&num;8211&semi; ఒక చిన్న క‌ట్ట‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10&comma; పెరుగు- పావు క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; నీళ్లు &&num;8211&semi; అర లీట‌ర్&comma; ఫ్రెష్ క్రీమ్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32294" aria-describedby&equals;"caption-attachment-32294" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32294 size-full" title&equals;"Green Chicken &colon; చికెన్‌ను ఇలా వెరైటీగా ఒక్క‌సారి చేయండి&period;&period; ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;green-chicken&period;jpg" alt&equals;"Green Chicken recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32294" class&equals;"wp-caption-text">Green Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో జీడిప‌ప్పు&comma; పిస్తాప‌ప్పు&comma;బాదంప‌ప్పు&comma; క‌ర్బూజ గింజ‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; దాల్చిన చెక్క‌&comma; సాజీరా&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి వేసి రంగు మారే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే à°ª‌చ్చిమిర్చి&comma; పెరుగు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా&comma; అర చెక్క నిమ్మ‌à°°‌సంతో పాటు à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో చికెన్ తీసుకోవాలి&period; ఇందులో ఉప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; మిరియాల పొడి&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; యాల‌కుల పొడి&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత 4 à°²‌వంగాలు&comma; 4 యాల‌కులు&comma; దాల్చిన చెక్క‌&comma; అర టీ స్పూన్ సాజీరా వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 4 నిమిషాల పాటు పెద్ద మంట‌పై ఉడికించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి à°®‌ధ్యస్థ మంట‌పై చికెన్ ను ఉడికించాలి&period; 5 నిమిషాల‌కొక‌సారి క‌లుపుతూ చికెన్ మెత్త‌గా ఉడికి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు దీనిని ఉడికించాలి&period; à°¤‌రువాత ప్రెష్ క్రీమ్ వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; à°¬‌గారా అన్నం&comma; పూరీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts