Green Tea With Lemon : గ్రీన్ టీలో దీన్ని క‌లిపి రోజూ తాగండి.. ఇక ఏం జ‌రుగుతుందో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Tea With Lemon &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; గ్రీన్ టీ ని à°®‌à°¨‌లో చాలా మంది తాగుతూ ఉంటారు&period; గ్రీన్ టీ ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; గ్రీన్ టీ à°®‌à°¨‌కు షాపుల్లో&comma; సూప‌ర్ మార్కెట్ à°²‌లో చాలా సుల‌భంగా à°²‌భిస్తుంది&period; రోజూ ఉద‌యం ఒక క‌ప్పు గ్రీన్ టీ లో కొన్ని చుక్క‌à°² నిమ్మ‌à°°‌సం క‌లిపి తీసుకుంటే à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; గ్రీన్ టీ ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి క‌ణాల ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంతో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీరాన్ని గుండె జబ్బులు&comma; à°¡‌యాబెటిస్&comma; క్యాన్స‌ర్ వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఉద‌యాన్నే గ్రీన్ టీ ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం రోజంతా ఉత్సాహంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ టీ లో నిమ్మ‌à°°‌సం క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క‌రిగించి ఆరోగ్యవంతంగా à°¬‌రువు à°¤‌గ్గేలా చేయ‌డంలో గ్రీన్ టీ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు దీనిని రోజూ తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అదే విధంగా à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారు వారి రోజూ వారి ఆహారంలో ఒక క‌ప్పు గ్రీన్ టీ ని చేర్చుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; గ్రీన్ టీ à°¡‌యాబెటిస్ ను అదుపులో ఉంచ‌డంతో పాటు à°¡‌యాబెటిస్ కార‌ణంగా à°¤‌లెత్తే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన కూడా à°ª‌à°¡‌కుండా చేస్తుంది&period; గ్రీన్ టీ లో నిమ్మ‌à°°‌సం క‌లిపి తీసుకోవడం à°µ‌ల్ల ఇన్ ప్లామేష‌న్ à°¤‌గ్గ‌డంతో పాటు à°¶‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32297" aria-describedby&equals;"caption-attachment-32297" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32297 size-full" title&equals;"Green Tea With Lemon &colon; గ్రీన్ టీలో దీన్ని క‌లిపి రోజూ తాగండి&period;&period; ఇక ఏం జ‌రుగుతుందో చూడండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;green-tea-with-lemon&period;jpg" alt&equals;"Green Tea With Lemon take them daily for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32297" class&equals;"wp-caption-text">Green Tea With Lemon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; గ్రీన్ టీ లో నిమ్మ‌à°°‌సం క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు చ‌క్క‌గా à°ª‌ని చేస్తుంది&period; మెద‌డుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌à°¡‌కుండా ఉంటాయి&period; గ్రీన్ టీ ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు మేలు క‌లిగిన‌ప్ప‌టికి దీనిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల వివిధ à°°‌కాల దుష్ప్ర‌భావాల బారిన కూడా à°ª‌డే అవ‌కాశం ఉంది&period; క‌నుక రోజూ ఒకటి లేదా రెండు క‌ప్పుల గ్రీన్ టీని మాత్రమే తీసుకోవాల‌ని అప్పుడే చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌గ‌à°²‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts