Gulab Jamun : గులాబ్ జామున్ ను ఇలా చేయండి.. వ‌దిలిపెట్ట‌కుండా తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gulab Jamun &colon; à°®‌నం ఇంట్లో à°°‌క‌à°°‌కాల తీపి పదార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇంట్లో చేసుకోవ‌డానికి వీలుగా ఉండ‌à°¡‌మే కాకుండా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చేసుకోగ‌లిగే తీపి à°ª‌దార్థాల‌లో గులాబ్ జామున్ ఒక‌టి&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు&period; అయితే కొంద‌రికి ఎన్ని సార్లు ప్ర‌à°¯‌త్నించినా కూడా గులాబ్ జామున్ ను చ‌క్క‌గా&comma; à°¬‌à°¯‌ట దొరికే విధంగా à°¤‌యారు చేసుకోవ‌డం రాదు&period; ఈ క్ర‌మంలోనే గులాబ్ జామున్ ను à°¬‌à°¯‌ట దొరికే విధంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13408" aria-describedby&equals;"caption-attachment-13408" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13408 size-full" title&equals;"Gulab Jamun &colon; గులాబ్ జామున్ ను ఇలా చేయండి&period;&period; à°µ‌దిలిపెట్ట‌కుండా తింటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;gulab-jamun&period;jpg" alt&equals;"Gulab Jamun recipe it will be very delicious " width&equals;"1200" height&equals;"901" &sol;><figcaption id&equals;"caption-attachment-13408" class&equals;"wp-caption-text">Gulab Jamun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబ్ జామున్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబ్ జామున్ మిక్స్ &&num;8211&semi; ఒక ప్యాకెట్&comma; పాలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చ‌క్కెర &&num;8211&semi; నాలుగు క‌ప్పులు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; నూనె &&num;8211&semi; డీప్‌ ఫ్రై కు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబ్ జామున్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలోకి గులాబ్ జామున్ మిక్స్ ను వేసి కొద్ది కొద్దిగా పాల‌ను వేసుకుంటూ మెత్త‌గా క‌లుపుకోవాలి&period; ఇలా క‌లిపిన à°¤‌రువాత మూత ఉంచి 30 నిమిషాల పాటు క‌దలించ‌కుండా ఉంచాలి&period; ఇప్పుడు కొద్దిగా గుంత ఉండే క‌ళాయిలో నాలుగు క‌ప్పులు నీళ్లు&comma; నాలుగు క‌ప్పుల చ‌క్కెరను వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై చ‌క్కెర క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; ఈ మిశ్ర‌మం కొద్దిగా ఉడికిన à°¤‌రువాత యాల‌కుల పొడిని వేసి క‌లుపుకోవాలి&period; ఈ మిశ్ర‌మం కొద్దిగా చిక్క‌à°¬‌డే à°µ‌రకు మరిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారే à°µ‌à°°‌కు à°ª‌క్క‌కు ఉంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ముందుగా ముద్ద‌గా క‌లిపి పెట్టుకున్న గులాబ్ జామున్ మిశ్ర‌మాన్ని à°®‌రోసారి క‌లుపుకుని కావ‌ల్సిన à°ª‌రిమాణంలో అన్నీ ఒకే విధంగా ఉండేలా గుండ్ర‌టి ముద్ద‌à°²‌లా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి కాగాక à°®‌ధ్య‌స్థ మంట‌పై ముందుగా ముద్ద‌à°²‌లా చేసుకున్న వాటిని వేసి తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న వాటిని ముందుగా చేసి పెట్టుకున్న చ‌క్కెర మిశ్ర‌మంలో వేసి చ‌క్కెర మిశ్ర‌మాన్ని చిన్న మంట‌పై à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¬‌à°¯‌ట దొరికే విధంగా ఉండేలా మెత్త‌గా&comma; ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ à°¤‌యార‌వుతుంది&period; ఇవి చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts